AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanguva: సూర్య సినిమాలో స్పెషల్ సాంగ్‌లో ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్.?

ఇప్పటికే చాలా మంది నార్త్ బ్యూటీస్ మన సినిమాల్లో స్టెప్పులేసి అదరగొట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఓ బాలీవుడ్ టాప్ హీరోయిన్‌, సౌత్‌తో సిద్ధమవుతున్న పాన్ ఇండియా సినిమాలో ఆడి పాండేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా.? సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కంగువా. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో భారీగా రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా పై సుయ అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.

Kanguva: సూర్య సినిమాలో స్పెషల్ సాంగ్‌లో ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్.?
Kanguva
Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Aug 22, 2023 | 12:34 PM

Share

సౌత్ సినిమాతో మింగిల్ అవ్వాలనుకుంటున్న నార్త్ బ్యూటీస్, హీరోయిన్‌ రోల్స్‌ మాత్రమే కాదు, అవసరమైతే స్పెషల్‌ సాంగ్స్‌లో నటించేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది నార్త్ బ్యూటీస్ మన సినిమాల్లో స్టెప్పులేసి అదరగొట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఓ బాలీవుడ్ టాప్ హీరోయిన్‌, సౌత్‌తో సిద్ధమవుతున్న పాన్ ఇండియా సినిమాలో ఆడి పాండేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా.? సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కంగువా. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో భారీగా రూపొందుతున్న ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా పై సుయ అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ కోలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.

కంగువా సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ కోసం అలియాను సంప్రదించింది చిత్రయూనిట్‌. సినిమాకు ఎంతో కీలకమైన పాట కావటంతో టాప్ బ్యూటీ నటిస్తే బాగుంటుందని భావిస్తున్నారు మేకర్స్‌. అందుకే బీటౌన్‌ క్యూటీ అలియా భట్‌ను రంగంలోకి దించుతున్నారు.

ట్రిపులార్ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చారు అలియా భట్‌. ఆ సినిమాలో తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా, తన మార్క్ చూపించారు. ఆ తరువాత ఈ బ్యూటీ మరే సౌత్ మూవీకి ఓకే చెప్పలేదు. రీసెంట్ గానే హాలీవుడ్ లోనూ సినిమా చేశారు అలియా.

ఈ టైమ్‌లో స్పెషల్ సాంగ్ అలియా ఓకె చెప్తారా.? అన్న డౌట్స్ కూడా రెయిజ్ అవుతున్నాయి. ప్రజెంట్ సౌత్ హవా చూస్తే అలియా ఓకే చెప్పే ఛాన్సే ఎక్కువగా ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అదే జరిగితే నార్త్‌లో కంగువా బిజినెస్‌కు కూడా హెల్ప్ అవుతుందన్న ఆలోచనలో ఉన్నారు మేకర్స్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే