Oscars 2023: ఆస్కార్ విన్ అయిన.. నామినేట్ అయిన బెస్ట్ మూవీస్‌ను ఓటీటీలో ఎక్కడ చుడొచ్చంటే

ఆస్కార్ లో బెస్ట్ పిక్చర్ నామినేషన్స్ లో నిలిచిన సినిమాలు ప్రస్తుతం ఓటీటీల్లో అలరిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమాలను చూడటానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు

Oscars 2023: ఆస్కార్ విన్ అయిన.. నామినేట్ అయిన బెస్ట్ మూవీస్‌ను ఓటీటీలో ఎక్కడ చుడొచ్చంటే
Ott
Follow us

|

Updated on: Mar 14, 2023 | 3:05 PM

ఆస్కార్ వేదిక పై మన సినిమా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఎక్కడ విన్నాఆర్ఆర్ఆర్ మాటే.. ఎక్కడ చూసిన ఆర్ఆర్ఆర్ టీమే.. నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు ప్రజల్లో ఆనందం అవధులు దాటింది. దేశం మొత్తం ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తోంది. ఇక అమెరికన్ సాంగ్స్ తో పోటీ పడి ఆస్కార్ ను కైవసం చేసుకుంది ఆర్ఆర్ఆర్ టీమ్. ఇక ఆస్కార్ లో బెస్ట్ పిక్చర్ నామినేషన్స్ లో నిలిచిన సినిమాలు ప్రస్తుతం ఓటీటీల్లో అలరిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమాలను చూడటానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. విన్ అయినా సినిమాలతో పాటు నామినేషన్ కు ఎంపిక అయినా  సినిమాలు ఏ ఏ ఓటీటీలల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే..

2023 ఆస్కార్ ఉత్తమ చిత్రం గా నిలిచినా ఆల్ క్వైట్ ఆన్ వెస్ట్రన్ ఫ్రంట్ మూవీ  నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అవతార్ ద వే ఆఫ్ వాటర్  సినిమా ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది. త్వరలో హాట్ స్టార్ లోకి అందుబాటులోకి రానుంది ఈ సినిమా. అలాగే ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్  మూవీ షో టైం ఆపిల్ టీవీ ఛానెల్/ షో టైమ్ అమెజాన్ ఛానెల్/ పారామౌంట్ ప్లస్ షో టైమ్/ షో టైమ్ రోకూ ప్రీమియమ్ ఛానెల్ లో స్ట్రీమింగ్ అవుతోంది. వీటితో పాటు ఎల్విస్ – హెచ్బీఓ  మ్యాక్స్/ హెచ్బీఓ  మ్యాక్స్ అమెజాన్ ఛానెల్ లో స్ట్రీమ్ అవుతోంది. అలాగే ఆపిల్ టీవీ/అమెజాన్ వీడియో/గూగుల్ ప్లే మూవీస్ లాంటి వాటిలో డబ్బులు పే చేసి చూడొచ్చు

ద బన్సీస్ ఆఫ్ ఇన్ షెరిన్ – హెచ్ బీ ఓ మ్యాక్స్/ హెచ్ బీ ఓ మ్యాక్స్ అమెజాన్ ఛానెల్ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఆపిల్ టీవీ/అమెజాన్ వీడియో/గూగుల్ ప్లే మూవీస్ లో డబ్బులు పే చేసి చూడొచ్చు. ద ఫ్యాబెల్ మ్యాన్స్ – ఆపిల్ టీవీ/అమెజాన్ వీడియో/గూగుల్ ప్లే మూవీస్ తదితర వాటిలో డబ్బులు పే చేసి చూడొచ్చు. టార్ – పీకాక్ ప్రీమియమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఆపిల్ టీవీ/అమెజాన్ వీడియో/గూగుల్ ప్లే మూవీస్ లో డబ్బులు పే చేసి చూడొచ్చు. టాప్ గన్: మేవరిక్ – పారామౌంట్ ప్లస్/ పారామౌంట్ ప్లస్ ఆపిల్ టీవీ ఛానెల్/పారామౌంట్ ప్లస్ అమెజాన్ ఛానెల్ లో స్ట్రీమ్ అవుతోంది. అలాగే అమెజాన్ వీడియో/ డైరెక్ట్ టీవీ/ఫ్లిక్స్ ఫ్లింగ్ వాటిలో డబ్బులు పే చేసి చూడొచ్చు. ట్రయాంగిల్ ఆఫ్ సాడ్ నెస్ – హులూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆపిల్ టీవీ/ అమెజాన్ వీడియో/వుడూ లో డబ్బులు పే చేసి చూడొచ్చు.  ఉమెన్ టాకింగ్ – అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అవుతోంది. ఆపిల్ టీవీ/అమెజాన్ వీడియో/గూగుల్ ప్లే మూవీస్లో డబ్బులు పే చేసి చూడొచ్చు

రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
మహిళలూ ఇది మీకే.. భర్తలు భార్యల నుంచి కోరుకునేది ఇవేనట..
మహిళలూ ఇది మీకే.. భర్తలు భార్యల నుంచి కోరుకునేది ఇవేనట..