ఇదెక్కడి రొమాంటిక్ మూవీ రా మావ..! ఓటీటీలో రచ్చ రచ్చ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

నేరుగా థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు కొన్ని.. అలాగే ఓటీటీలో అలరిస్తున్న సినిమాలు మరి కొన్ని. ఇక ఈ సినిమా చూస్తే వామ్మో నిద్ర పట్టదు. ఓటీటీలో అదరగొడుతుంది ఈ సినిమా. ఈ రేంజ్ రొమాంటిక్ మూవీ చూడలేదు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ సినిమాలకోసం నెటిజన్స్ ఓటీటీలను తెగ సర్చ్ చేస్తూ ఉంటారు.

ఇదెక్కడి రొమాంటిక్ మూవీ రా మావ..! ఓటీటీలో రచ్చ రచ్చ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Movie News
Follow us

|

Updated on: May 15, 2024 | 11:33 AM

రొమాంటిక్ మూవీస్ ను ఇష్టపడని వారు ఎవరుంటారు. ఎలాంటి సినిమా అయినా అంతో ఇంతో రొమాన్స్ ఉండాల్సిందే. ఈ మధ్యకాలంలో రొమాంటిక్ సినిమాలు హడావిడి కనిపిస్తుంది. నేరుగా థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు కొన్ని.. అలాగే ఓటీటీలో అలరిస్తున్న సినిమాలు మరి కొన్ని. ఇక ఈ సినిమా చూస్తే వామ్మో నిద్ర పట్టదు. ఓటీటీలో అదరగొడుతుంది ఈ సినిమా. ఈ రేంజ్ రొమాంటిక్ మూవీ చూడలేదు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ సినిమాలకోసం నెటిజన్స్ ఓటీటీలను తెగ సర్చ్ చేస్తూ ఉంటారు. ఆలాంటి వారికి ఈ సినిమా మంచి థ్రిల్ ఇస్తుంది. ఇంతకు ఆ సినిమా ఏంటంటే.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..

థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలోనూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినవి ఓటీటీలో మాత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇక రొమాంటిక్ సినిమాల విషయానికొస్తే.. ఇది ఒక మళయాళ సినిమా..

ఈ సినిమా పేరు అంచక్కల్లకొక్కన్.. ఈ సినిమా ఒక రొమాంటిక్ థ్రిల్లర్. ఈ మధ్యనే ఈ సినిమా థియేటర్స్లో విడుదలైంది. కానీ అక్కడ యావరేజ్ గా మిగిలింది. కానీ ఓటీటీలో మాత్రం గట్టిగా దూసుకుపోతుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ఓ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాలో ఒక అడవిలో ఊహించని విధంగా ఓ వ్యక్తి హత్యకు గురవుతాడు. అతను ఎవరు.? అతన్ని ఎవరు చంపారు.? అనేది ఈ సినిమా కథ కాగా ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కు కొదవే లేదు. ఈ మూవీలో పనోడితో భూస్వామి భార్య ఎఫైర్ పెట్టుకుంటుంది. ఈ ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సినీ లవర్స్ అంతా ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకవేళ మీరు మిస్ అయితే ఇప్పుడే చూసేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు తాగుతున్నారా..! తస్మాత్ జాగ్రత్త
ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు తాగుతున్నారా..! తస్మాత్ జాగ్రత్త
కీలక గ్రహాల ప్రభావం.. ఈ రాశుల వారికి స్వదేశంలోనే మంచి ఉద్యోగాలు!
కీలక గ్రహాల ప్రభావం.. ఈ రాశుల వారికి స్వదేశంలోనే మంచి ఉద్యోగాలు!
ప్రకృతి అందాలను తిలకించిన ప్రధాని మోదీ.. ఫోటో షూట్ వీడియో వైరల్..
ప్రకృతి అందాలను తిలకించిన ప్రధాని మోదీ.. ఫోటో షూట్ వీడియో వైరల్..
పాపువా న్యూ గినియాలో విరిగిపడిన కొండచరియలు.. గ్రామం సమాధి
పాపువా న్యూ గినియాలో విరిగిపడిన కొండచరియలు.. గ్రామం సమాధి
టైం వచ్చింది కావ్యాపాపా.. ఆ పాశుపతాస్త్రాన్ని సంధించాల్సిందే
టైం వచ్చింది కావ్యాపాపా.. ఆ పాశుపతాస్త్రాన్ని సంధించాల్సిందే
చార్లీ చాప్లిన్ గెటప్‌లో ఉన్న ఈ అమ్మడు ఎవరో కనిపెట్టరా..?
చార్లీ చాప్లిన్ గెటప్‌లో ఉన్న ఈ అమ్మడు ఎవరో కనిపెట్టరా..?
లక్ష్మణ్ మనసు దోచుకున్న దోశ స్టాల్ యువతి.. నేటి యువతకు స్ఫూర్తి
లక్ష్మణ్ మనసు దోచుకున్న దోశ స్టాల్ యువతి.. నేటి యువతకు స్ఫూర్తి
జాజికాయను ఇలా తీసుకుంటే.. మీ జీవితమే మారిపోతుంది!
జాజికాయను ఇలా తీసుకుంటే.. మీ జీవితమే మారిపోతుంది!
తక్కువ ధరకే అమ్మేశాను.. ఆ రోజులు గుర్తు చేసిన శివశంకరన్‌
తక్కువ ధరకే అమ్మేశాను.. ఆ రోజులు గుర్తు చేసిన శివశంకరన్‌
పోయిన చోటే వెతుక్కుంటున్న వైసీపీ.. ఇంతకీ ఆ స్ట్రాటజీ ఏంటి..
పోయిన చోటే వెతుక్కుంటున్న వైసీపీ.. ఇంతకీ ఆ స్ట్రాటజీ ఏంటి..