బుర్రపాడు సిరీస్ బ్రో.. సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్ లు.. ఎక్కడ చూడొచ్చంటే
సాధారణంగా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు వెంటనే ఓటీటీలోకి వస్తుంటాయి. కానీ ఈమధ్య కాలంలో ఓటీటీలో ఎక్కువగా హరర్, రొమాంటిక్ సినిమాలు రచ్చ చేస్తున్నాయి. ప్రతి శుక్రవారం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త కంటెంట్ తీసుకువస్తున్నారు. ముఖ్యంగా రొమాన్స్, థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ చిత్రాలకు ఓటీటీలో ఎక్కువగా డిమాండ్ ఉంది.

Ott Movie
ఓటీటీలో ప్రతి శుక్రవారం రకరకాల సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుం ఉంటాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. ప్రతి శుక్రవారం ఓటీటీల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాల జోనర్స్ సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రేక్షకులు ఏమాత్రం ఖాళీ దొరికినా కూడా ఓటీటీలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్స్ లో విడుదలైన సినిమాలను ఓటీటీలో మళ్లీ మళ్లీ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఇతర బాషల సినిమాలను కూడా ఓటీటీలో చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సినీ లవర్ ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో థ్రిల్లర్ సినిమాలు ముందు వరసలో ఉంటాయి. ఇప్పటికే ఎన్నో రకాల థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి.




