AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16ఏళ్లకే ఫేక్ వీడియోలు.. 18ఏళ్లకు హీరోయిన్‌గా ఎంట్రీ.. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ బ్యూటీ

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. చిన్న వయసులోనే స్టార్ డమ్ తెచ్చుకుంది ఆమె.. కానీ కొంతమంది ఆమె ఫేక్ వీడియోలు, ఫోటోలు క్రియేట్ చేసి వైరల్ చేశారు.. పిన్న వయసులోనే స్టార్ గా మారుతున్న ఆ హీరోయిన్ కేరీర్ మీద దెబ్బ కొట్టాలని చూశారు.

16ఏళ్లకే ఫేక్ వీడియోలు.. 18ఏళ్లకు హీరోయిన్‌గా ఎంట్రీ.. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ బ్యూటీ
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 02, 2025 | 10:24 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోల బారిన పడిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ దగ్గర నుంచి చిన్న హీరోయిన్స్ వరుకు చాలా మంది సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. కొంతమంది దీనిని సీరియస్ గా తీసుకున్నారు కూడా.. కొంతమంది లైట్ తీసుకున్నారు. ఎంత చేసిన కొంతమంది కేటుగాళ్ల బుద్ధిమారడం లేదు. హీరోయిన్స్ ఫోటోలను అసభ్యకరంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి శునకానందాన్ని పొందుతున్నారు. అలాగే ఈ హీరోయిన్ కు కూడా జరిగింది. చిన్న వయసులోనే స్టార్ డమ్ తెచ్చుకుంది ఆమె.. కానీ కొంతమంది ఆమె ఫేక్ వీడియోలు, ఫోటోలు క్రియేట్ చేసి వైరల్ చేశారు. పిన్న వయసులోనే స్టార్ గా మారుతున్న ఆ హీరోయిన్ కేరీర్  మీద దెబ్బ కొట్టాలని చూశారు. కానీ ఇప్పుడు ఆమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఇంతకూ ఆమె ఎవరంటే..

చిన్న వయసులోనే ఆమె ఫేక్ వీడియోలు, ఫోటోలను నెట్టింట వైరల్ చేశారు. ఇండస్ట్రీలో ఎదగాలనుకున్న ఆమె కోరికలను తొక్కేయాలని అనుకున్నారు. కానీ ఆమె వాటిని అధిగమించి ఇప్పుడు హీరోయిన్ గా బిజీ అయ్యింది. ఆమె మరెవరో కాదు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి.. ఇప్పుడు హీరోయిన్ గా దూసుకుపోతున్న అనిఖా సురేంద్రన్. ఈ చిన్నది అజిత్ సినిమాలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఆతర్వాత హీరోయిన్ గా మారింది. ఈ ముద్దుగుమ్మ 16 ఏళ్లకే వీడియోలు, ఫోటోలు లీక్ అంటూ కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. కానీ అవి ఫేక్ అని తేలిపోయింది. ఇక 18 ఏళ్ల వయసులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. తెలుగులో ఈ అమ్మడు బుట్టబొమ్మ అనే సినిమా చేసింది. ఇప్పుడు ఈ చిన్నది తెలుగు, తమిళ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవలే జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

250 జీతం కోసం సిమెంట్ దుకాణంలో పని.. ఇప్పుడు బాక్సాఫిస్ కింగ్..
250 జీతం కోసం సిమెంట్ దుకాణంలో పని.. ఇప్పుడు బాక్సాఫిస్ కింగ్..
కంప్యూటర్ ఆన్ అవ్వడం లేదా? అయితే ముందు ఈ ట్రిక్ ప్రయత్నించండి..!
కంప్యూటర్ ఆన్ అవ్వడం లేదా? అయితే ముందు ఈ ట్రిక్ ప్రయత్నించండి..!
ఆధార్ కార్డులో కొత్త రూల్స్‌.. ఇక నుంచి అప్డేట్ కఠినతరం
ఆధార్ కార్డులో కొత్త రూల్స్‌.. ఇక నుంచి అప్డేట్ కఠినతరం
52 ఏళ్లలో సిక్స్ ప్యాక్..సోనూసూద్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?
52 ఏళ్లలో సిక్స్ ప్యాక్..సోనూసూద్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?
బంపర్‌ ఆఫర్‌..ఈ కారుపై రూ.42 లక్షలు తగ్గింపు..అసలు ధర ఎంతో తెలుసా
బంపర్‌ ఆఫర్‌..ఈ కారుపై రూ.42 లక్షలు తగ్గింపు..అసలు ధర ఎంతో తెలుసా
రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్‌కు ఈజీగా ఇలా అప్లై చేసుకోండి
రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్‌కు ఈజీగా ఇలా అప్లై చేసుకోండి
వామ్మో.. ఈ వీడియో చూస్తే ఫ్యూజులు అవుట్..!
వామ్మో.. ఈ వీడియో చూస్తే ఫ్యూజులు అవుట్..!
హైదరాబాద్ మెట్రోను L&T నుంచి టేకోవర్ చేసుకోని పేర్లను పంపండి..
హైదరాబాద్ మెట్రోను L&T నుంచి టేకోవర్ చేసుకోని పేర్లను పంపండి..
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్‌ తిని వెళ్లారు?
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్‌ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్