AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్యాన్ ఇండియా లెవెల్‌లో మోస్ట్ డిజైరబుల్ మెన్

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి స్పెష‌ల్‌గా చెప్పాల్సిన పనిలేదు. యూత్‌లో అతనికి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. కేవ‌లం తెలుగులోనే కాదు నేషనల్ లెవల్‌లో కూడా విజయ్ త‌న ఇమేజ్ పెంచుకున్నాడు.

ప్యాన్ ఇండియా లెవెల్‌లో మోస్ట్ డిజైరబుల్ మెన్
Ram Naramaneni
|

Updated on: Aug 22, 2020 | 4:10 PM

Share

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి స్పెష‌ల్‌గా చెప్పాల్సిన పనిలేదు. యూత్‌లో అతనికి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. కేవ‌లం తెలుగులోనే కాదు నేషనల్ లెవల్‌లో కూడా విజయ్ త‌న ఇమేజ్ పెంచుకున్నాడు. రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ దక్కించుకున్న ఫస్ట్ సౌత్ హీరోగా క్రేజీ ఫీట్ అందుకున్న‌ విజయ్ ఇప్పుడు మరో రికార్డు క్రియేట్ చేశాడు.

తాజాగా ఇండియాలోని టాప్ 50 మెస్ట్ డిజైరబుల్ మెన్స్ లిస్ట్‌లో విజయ్ ఏకంగా మూడు స్థానం ద‌క్కించుకున్నాడు. ఫ‌స్ట్ ప్లేసులో షాహిద్ కపూర్, సెకండ్ ప్లేసులో రణ్‌వీర్‌సింగ్‌ ఉండగా మిగతా బాలీవుడ్ హీరోలను కిందకు నెట్టి విజయ్ థర్డ్ ప్లేసులో నిలిచాడు.

గ‌తంలో హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా వరుసగా 2018, 2019 సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానం దక్కించుకున్నాడు‌ రౌడీ స్టార్. ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్ పాగా వేయ‌డం అత‌డి క్రేజ్‌కు నిద‌ర్శ‌నం. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న మూవీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న విష‌యం తెలిసిందే.

Also Read :

ఏపీ : బదిలీలు, నియామకాల విధానం రివ్యూకు కమిటీ

పొలంలో విత్తనాలు చ‌ల్లి వినాయ‌కుడి రూపం, భ‌లే ఉంది క‌దా !

బాస్ బ‌ర్త్ డేకు నెల్లూరు కుర్రోళ్ల స్వీట్ గిఫ్ట్‌

Follow Us
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
ఇక్కడ లీటర్ పెట్రోల్ కేవలం రూ. 2 మాత్రమే..
ఇక్కడ లీటర్ పెట్రోల్ కేవలం రూ. 2 మాత్రమే..
కలలో డబ్బు కనిపిస్తే శుభమా.. అశుభమా...? దేనికి సంకేతమో తెలుసా..?
కలలో డబ్బు కనిపిస్తే శుభమా.. అశుభమా...? దేనికి సంకేతమో తెలుసా..?
ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉన్నాయా? అయితే ఇది తెలుసుకోండి!
ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉన్నాయా? అయితే ఇది తెలుసుకోండి!
చరిత్ర సృష్టించిన జమ్మూ కాశ్మీర్… తొలి రంజీ ట్రోఫీతో సంచలనం..
చరిత్ర సృష్టించిన జమ్మూ కాశ్మీర్… తొలి రంజీ ట్రోఫీతో సంచలనం..
కొత్త ల్యాప్‌టాప్‌ కొనేముందు ఇవి తెలుసుకోండి!
కొత్త ల్యాప్‌టాప్‌ కొనేముందు ఇవి తెలుసుకోండి!
యుద్ధం మేం ముగిస్తాం.. ఇరాన్ సంచలన ప్రకటన.. ట్రంప్ ఏమన్నారంటే..
యుద్ధం మేం ముగిస్తాం.. ఇరాన్ సంచలన ప్రకటన.. ట్రంప్ ఏమన్నారంటే..