AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidyut Jammwal: బ్రేకప్ చెప్పుకున్న మరో ప్రేమ జంట.. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి రద్దు

అలాగే పెళ్లికి ముందే.. విడిపోయిన బ్యాచ్ కూడా ఉన్నారు. కొంతమంది లవ్ స్టేజ్ లోనే బ్రేకప్ చెప్పుకున్న వాళ్లు ఉన్నారు. అలాగే ఎంగేజ్ మెంట్ వరకు వెళ్లిన వాళ్ళు కూడా రద్దు చేసుకున్నారు.

Vidyut Jammwal: బ్రేకప్ చెప్పుకున్న మరో ప్రేమ జంట.. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి రద్దు
Vidyut Jammwal
Rajeev Rayala
|

Updated on: Mar 23, 2023 | 6:24 PM

Share

ఇటీవల సినిమా ఇండస్ట్రీలో చాలా మంది జంటలు విడిపోతున్నారు. పెళ్లి చేసుకున్న జంటలు చాలా మంది విడిపోయారు. అలాగే పెళ్లికి ముందే.. విడిపోయిన బ్యాచ్ కూడా ఉన్నారు. కొంతమంది లవ్ స్టేజ్ లోనే బ్రేకప్ చెప్పుకున్న వాళ్లు ఉన్నారు. అలాగే ఎంగేజ్ మెంట్ వరకు వెళ్లిన వాళ్ళు కూడా రద్దు చేసుకున్నారు. ఇటీవలే టాలీవుడ్ లో సమంత నాగ చైతన్య, ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ ఇలా చాలా మంది వున్నారు. తాజాగా మరో హీరో కూడా బ్రేకప్ చెప్పుకున్నారు. ఏకంగా ఎంగేజ్ మెంట్ ను రద్దు చేసుకున్నాడు ఆ హీరో. ఇంతకు అతను ఎవరంటే.. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్.

ఈ వర్సటైల్ యాక్టర్ తాజాగా తన లవర్ కు బ్రేకప్ చెప్పాడు. ఊసరవెల్లి, శక్తి, తుపాకీ, సికిందర్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు విద్యుత్. అలాగే బాలీవుడ్ లో హీరోగా నటిస్తున్నాడు విద్యుత్ జమ్వాల్.

విద్యుత్‌ కొంతకాలంగా నందితా మహ్తానీ అనే ఫ్యాషన్ డిజైనర్‌తో ప్రేమలో ఉన్నాడు. ఈ ఇద్దరు కలిసి చట్టపట్టాలేసుకు తిరిగారు కూడా.. 2021 సెప్టెంబరులో వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. తాజాగా ఈ ఇద్దరు విడిపోతున్నటు తెలుస్తోంది. ఇటీవల వీరు విడివిడిగా కనిపిస్తున్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బ్రేకప్‌కు సంబంధించిన కొటేషన్స్‌ని షేర్‌ చేశారు. దాంతో ఈ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది.

Follow Us
గొప్ప శుభవార్త..లండన్ నుండి తిరిగి వచ్చిన 500ఏళ్ల నాటి పురాతన
గొప్ప శుభవార్త..లండన్ నుండి తిరిగి వచ్చిన 500ఏళ్ల నాటి పురాతన
పిచ్చెక్కిపోతోంది.! ఈ జన్మలో టీమిండియా మాదిరి ఒక్కరోజైనా..
పిచ్చెక్కిపోతోంది.! ఈ జన్మలో టీమిండియా మాదిరి ఒక్కరోజైనా..
విశాఖ మెట్రోపై ప్రభుత్వం నుంచి కొత్త అప్డేట్
విశాఖ మెట్రోపై ప్రభుత్వం నుంచి కొత్త అప్డేట్
టిఫిన్‌ సెంటరే కదా అని తీసిపారేయకండి..
టిఫిన్‌ సెంటరే కదా అని తీసిపారేయకండి..
చికెన్ మటన్ కూరల్ని తలదన్నే బుడం దోసకాయ కూర..
చికెన్ మటన్ కూరల్ని తలదన్నే బుడం దోసకాయ కూర..
అయ్యో దేవుడా.. ఐసీయూలోనే బూడిదగా మిగిలారు.. కటక్ ఆస్పత్రిలో..
అయ్యో దేవుడా.. ఐసీయూలోనే బూడిదగా మిగిలారు.. కటక్ ఆస్పత్రిలో..
వంట గ్యాస్ కొరత.. నాగ శౌర్య తల్లి వంటలు ఎలా చేస్తుందో చూశారా?
వంట గ్యాస్ కొరత.. నాగ శౌర్య తల్లి వంటలు ఎలా చేస్తుందో చూశారా?
మీకు తెలుసా?మీ శరీరం కంటే ముందే మీ జీర్ణక్రియ వృద్ధాప్యం వస్తుంది
మీకు తెలుసా?మీ శరీరం కంటే ముందే మీ జీర్ణక్రియ వృద్ధాప్యం వస్తుంది
క్రికెటర్ నుంచి సినిమాల్లోకి.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన
క్రికెటర్ నుంచి సినిమాల్లోకి.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన
తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై..
తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై..