నవ్వులు పూయిస్తోన్న విద్యాబాలన్ ‘టాక్‌ టుక్‌’

బాలీవుడ్ హీరోయిన్‌ విద్యాబాలన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ‘‘శాస్త్రాల ప్రకారం ప్రతి అమ్మాయిలోనూ దేవీ రూపాలు ఉంటాయి. అయితే వారిలో నుంచి ఏ సమయంలో ఏ దేవత బయటకు వస్తారన్నది మాత్రం భర్త ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది’’ అని ఎవరో చెప్పిన వాయిస్‌ను ఆమె అనుకరించింది. దీనికి టైంపాస్ కోసం టాక్ టుక్ అని కామెంట్ పెట్టింది. కాగా నవ్వులు పూయిస్తోన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా […]

నవ్వులు పూయిస్తోన్న విద్యాబాలన్ ‘టాక్‌ టుక్‌’
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2019 | 8:32 PM

బాలీవుడ్ హీరోయిన్‌ విద్యాబాలన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ‘‘శాస్త్రాల ప్రకారం ప్రతి అమ్మాయిలోనూ దేవీ రూపాలు ఉంటాయి. అయితే వారిలో నుంచి ఏ సమయంలో ఏ దేవత బయటకు వస్తారన్నది మాత్రం భర్త ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది’’ అని ఎవరో చెప్పిన వాయిస్‌ను ఆమె అనుకరించింది. దీనికి టైంపాస్ కోసం టాక్ టుక్ అని కామెంట్ పెట్టింది. కాగా నవ్వులు పూయిస్తోన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దానిని లక్షన్నరకు పైగా నెటిజన్లు వీక్షించారు.

అయితే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన మిషన్ మంగళలో విద్యాబాలన్ నటించింది. ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కానుంది. మార్స్ మిషన్‌ ప్రయోగంపై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీతో పాటు తమిళంలో అజిత్ సరసన నెర్‌కొండ పార్వై(పింక్)రీమేక్‌లో నటించింది. కోలీవుడ్‌లో ఆమెకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం.

https://www.instagram.com/p/B0BFQp_nUB_/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..