AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: సైంధవ్ షూటింగ్ పూర్తి చేసిన వెంకటేష్.. వీడియో షేర్ చేసిన దర్శకుడు

ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు వెంకీ. శైలేష్ కొలను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు వెంకీ. ఈ సినిమాకు సైంధవ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది.

Venkatesh: సైంధవ్ షూటింగ్ పూర్తి చేసిన వెంకటేష్.. వీడియో షేర్ చేసిన దర్శకుడు
Venkatesh
Rajeev Rayala
|

Updated on: Jun 29, 2023 | 10:59 AM

Share

సీనియర్ హీరో వెంకటేష్ కుర్ర హీరోలతో పోటీపడుతూ వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే రానా నాయుడు వెబ్ సిరీస్ తో అలరించారు వెంకటేష్. ఈ సిరీస్ లో రానా కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో బూతులు, బోల్డ్ సీన్స్ పై కొంతమంది అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. వెంకటేష్ ను ఫ్యామిలీ హీరోగా ఇన్నిరోజులు చూసిన ఆడియన్స్ ఇలా బోల్డ్ సిరీస్‌లో వెంకీని చూడటానికి కాస్త ఇబ్బంది పడ్డారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు వెంకీ. శైలేష్ కొలను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు వెంకీ. ఈ సినిమాకు సైంధవ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది.

హిట్ సినిమాతో శైలేష్ కొలను మంచి హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు వెంకటేష్‌తో సైంధవ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా మెడికల్ మాఫియా బ్యాక్డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. మొన్నామధ్య విడుదల చేసిన గ్లింమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అలాగే ఈ సినిమాలో హీరోయిన్స్ గా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ అమ్మడు నాని నటించిన జెర్సీ సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ షూటింగ్ తాజాగా పూర్తయ్యింది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో వెంకటేష్, శ్రద్ధ శ్రీనాథ్ , దర్శకుడు శైలేష్ తో సహా మరికొంతమంది కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేయనున్నారు.

Follow Us
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..
భారతీయ వీరులకు తెరపై జీవం పోసిన స్టార్ హీరోస్ వీళ్లే..
అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్!
అంతరిక్షంలో త్రివర్ణ పతాకం.. భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్!