AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జెట్ స్పీడులో మెగా మేన‌ల్లుడు..రెండో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్..!

మెగా ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. మెగా మేన‌ల్లుడు, సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌మ్మ‌డు వైష్ణ‌వ్ తేజ్ ‘ఉప్పెన‌’ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడు.

జెట్ స్పీడులో మెగా మేన‌ల్లుడు..రెండో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్..!
Ram Naramaneni
|

Updated on: Jul 04, 2020 | 2:43 PM

Share

మెగా ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. మెగా మేన‌ల్లుడు, సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌మ్మ‌డు వైష్ణ‌వ్ తేజ్ ‘ఉప్పెన‌’ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఎప్పుడో‌ ఏప్రిల్ 2న ‘ఉప్పెన‌’ విడుద‌ల కావాల్సిన ఉన్నా.. క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా నిలిచిపోయింది. అయితే తొలి సినిమా కావ‌డంతో ఓటీటీల‌వైపు వెళ్ల‌కుండా..కాస్త లేటైనా థియేట‌ర్స్ వైపే వెళ్లాల‌నుకుంటుంది ‘ఉప్పెన‌’ మూవీ టీమ్.

ఇదిలా ఉండ‌గా వైష్ణవ్ తేజ్ మొద‌టి సినిమా రిలీజ్ అవ్వ‌కుండానే రెండో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలే కాదు..క‌థ‌లు నచ్చితే చిన్న సినిమాలు కూడా నిర్మించే సంస్థ యువీ క్రియేష‌న్స్‌ బ్యాన‌ర్‌లో వైష్ణ‌వ్ తేజ్ త‌న రెండో సినిమా చేయ‌బోతున్నాడ‌ని టాక్ వినిపిస్తుతుంది‌. ఈ సినిమాను కూడా ఓ కొత్త ద‌ర్శకుడే తెర‌కెక్కిస్తాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

Follow Us
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!