AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా పరిస్థితి బాలేదు.. రోజూ ఏడుస్తున్నా అంటూ నటి ఎమోషనల్ పోస్ట్.. అసలు ఏం జరిగిందంటే

హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఫెవరెట్ హీరోయిన్ ఫోటోలను సోషల్ అభిమానులు నిత్యం షేర్ చేస్తూ ఉంటారు. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టరా.? ఆమె సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఆమె ఓ సెన్సేషన్ అనే చెప్పాలి .

నా పరిస్థితి బాలేదు.. రోజూ ఏడుస్తున్నా అంటూ నటి ఎమోషనల్ పోస్ట్.. అసలు ఏం జరిగిందంటే
Actress
Rajeev Rayala
|

Updated on: May 15, 2025 | 10:59 AM

Share

చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో కంటే సోషల్ మీడియాతో ఎక్కువ పాపులర్ అవుతూ ఉంటారు. సినిమాల్లో పెద్దగా కనిపించక పోయినా సోషల్ మీడియాలో మాత్రం తమ అందాలతో కుర్రాళ్ళను కవ్విస్తూ ఉంటారు. సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా అభిమానులను అలరిస్తూఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం చాలా డిఫరెంట్.. ఒకే ఒక్క సినిమా చేసింది.. కానీ బోలెడన్ని వివాదాల్లో చిక్కుకుంది. నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె కనిపిస్తుంది. అయితే ఉన్నట్టుండి సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యింది ఈ భామ. దాంతో అందరూ అవాక్ అయ్యారు. ఆమెకు ఏమైంది అంటూ తెగ చర్చించుకుంటున్నారు. ఇంతకూ ఆమె ఎవరంటే ..

పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు చాలా ఫెమస్.. నిత్యం వార్తల్లో నిలిచే ఆమె ఎవరంటే.. బాలీవుడ్ లో ఆమె ఎప్పుడూ హాట్ టాప్.. అంతే కాదు ఆమెకూడా చాలా హాట్ గురూ.. ఆమె ఉర్ఫీ జావేద్. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉర్ఫీ జావేద్‌కి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉర్ఫీ జావేద్ ఎలాంటి దుస్తులు దరిస్తుందో ఊహించడం చాలా కష్టం. ఉర్ఫీ జావేద్ తరచూ ఆమె దుస్తులపై విమర్శలు ఎదుర్కొంటుంది. ఉర్ఫీ జావేద్‌ ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది.

ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఈ చిన్నది ఎక్కడా సందడి చేయడం లేదు.. దాంతో ఆమె గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది ఉర్ఫీ జావేద్. తాను సోషల్ మీడియాలో ఎందుకు సైలెంట్ అయ్యిందో వివరించింది. ప్రస్తుతం న పరిస్థితి బాలేదు అని తెలిపింది ఈ చిన్నది. “గత కొన్ని రోజులుగా నేను సోషల్ మీడియాలో యాక్టింగ్‌గా ఉండటం లేదు.. వీడియోలు, ఫోటోలు షేర్ చేయడం లేదు.. నేను కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను.. అందుకే సైలెంట్ గా ఉంటున్నా.. నా వ్యాపారాలు సరిగ్గా సాగడం లేదు.. ఎంత ప్రయత్నించినా అన్ని రిజక్ట్ అవుతున్నాయి.. కేన్స్‌కి వెళ్లే ఛాన్స్ కూడా వచ్చింది.. దీపా కోస్లా, క్షితిజ్ వల్లే ఆ ఆఫర్ వచ్చింది.. కానీ వీసా  క్యాన్సిల్ అయింది అంటూ చెప్పుకొచ్చింది అలాగే రిజక్షన్ అనేవి మన జీవితంలో చాలా ఎదురవుతాయి. వాటివల్ల మనం ఆగిపోకూడదు.. ఏడుస్తూ కూర్చుని ఉంటే ఏం జరగదు.. నేను కూడా చాలా ఏడ్చాను.. కానీ లేచి నిలబడి ముందుకు పరుగెత్తాలి అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది ఉర్ఫీ జావేద్‌.

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్