AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tuck Jagadish : ప్రేమికుల దినోత్సవం రోజున సర్ఫరైజ్ చేయనున్న నేచురల్ స్టార్ నాని

మొన్నటి వరకు 'వి' సినిమాతో సందడి చేసిన నాని.. అప్పుడే మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. `నిన్ను కోరి`, `మజిలీ` వంటి సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన

Tuck Jagadish : ప్రేమికుల దినోత్సవం రోజున సర్ఫరైజ్ చేయనున్న నేచురల్ స్టార్ నాని
Rajeev Rayala
|

Updated on: Feb 11, 2021 | 2:52 AM

Share

Tuck Jagadish : మొన్నటి వరకు ‘వి’ సినిమాతో సందడి చేసిన నాని.. అప్పుడే మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. `నిన్ను కోరి`, `మజిలీ` వంటి సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన శివ నిర్వాణ డైరెక్టర్‌లో ‘టక్‌ జగదీష్’‌ సినిమాను చేస్తూ.. మరోసారి హిట్ కొట్టబోతున్నాడు. నిన్ను కోరి సినిమా తరువాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టే సంక్రాంతికి రిలీజైన నాని ఫస్ట్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధంచి మరో అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఫిబ్రవరి  14 వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా టీం లవర్స్‌కు ఓ గిఫ్ట్‌ ఇవ్వనుంది. ఈ సినిమాలోని ‘ఇంకో సారి ఇంకో సారి’ సాంగ్‌ను యూట్యూబ్లో రిలీజ్‌ చేస్తోంది. తమన్‌ కంపోజ్‌ చేసిన ఈ సాంగ్ ఫిబ్‌ 13న ఉదయం 9 గంటలకు రిలీజ్‌ చేసేందుకు టక్‌ టీం ట్రై చేస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ ను ఇప్పటికే రిలీజ్‌ చేసేసింది కూడా… ఇక ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. `షైన్ స్క్రీన్స్` బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata : మ్యూజిక్ డైరెక్టర్ కు టార్గెట్ సెట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు..

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!