AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponniyin Selvan 2: చార్టెడ్ ప్లైట్‌లో చక్కర్లు కొట్టిన పొన్నియన్ సెల్వన్ టీమ్.. వైరల్ అవుతోన్న ఫోటో

పొన్నియన్ సెల్వన్ సినిమా నిజానికి ఎప్పుడో రావాల్సింది కానీ ఆలస్యం అయ్యింది. కరోనా కారణంగా ఈ సినిమాకు చాలా గ్యాప్ వచ్చింది. మొన్నామధ్య ఈ సినిమా మొదటి పార్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Ponniyin Selvan 2: చార్టెడ్ ప్లైట్‌లో చక్కర్లు కొట్టిన పొన్నియన్ సెల్వన్ టీమ్.. వైరల్ అవుతోన్న ఫోటో
Ponniyin Selvan 2
Rajeev Rayala
|

Updated on: Apr 17, 2023 | 8:02 AM

Share

మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా పొన్నియన్ సెల్వన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.  పొన్నియన్ సెల్వన్ సినిమా నిజానికి ఎప్పుడో రావాల్సింది కానీ ఆలస్యం అయ్యింది. కరోనా కారణంగా ఈ సినిమాకు చాలా గ్యాప్ వచ్చింది. మొన్నామధ్య ఈ సినిమా మొదటి పార్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అన్ని ప్రాంతాలనుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా.

కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య లక్ష్మీ, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం నటించారు. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీత దర్శకత్వం వహించగా.. సీనియర్ రైటర్ జయమోహన్ డైలాగులు రచించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ సెకండ్ పార్ట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.

పొన్నియన్ సెల్వన్ 2 ఏప్రిల్ 28న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టలేదు చిత్రయూనిట్.కానీ ఇప్పుడు ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచానుందని తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ టీమ్ అంతా చార్టెడ్ ప్లైట్ లో చక్కర్లు కొట్టారు. కార్తి… జయం రవి.. విక్రమ్.. త్రిష ప్లైట్ స్టెప్స్ దగ్గర దిగిన ఫోటో నెట్టింట చక్కెర్లు కొడుతుంది.Ps2

Follow Us
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?