AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీరియల్ నటికీ చుక్కలు చూపించిన పోలీసులు.. దెబ్బకు బిత్తర పోయింది

సాయంత్రం అయ్యిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు ఆడవారు. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. చాల సీరియల్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ కథలతో సాగుతున్నాయి. మగవాళ్ళు కూడా ఈ సీరియల్స్ కు ఎడిక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ సీరియల్ నటికి ఓ సామాన్యుడు చుక్కలు చూపించాడు.

సీరియల్ నటికీ చుక్కలు చూపించిన పోలీసులు.. దెబ్బకు బిత్తర పోయింది
Actress
Rajeev Rayala
|

Updated on: May 18, 2024 | 9:01 AM

Share

సీరియల్స్ సినిమాలకంటే ప్రేక్షకుల మీద కాస్త ఎక్కువ ప్రభావమే చూపుతున్నాయి. సినిమాలు కేవలం రెండున్నర గంటలే కానీ సీరియల్స్ అలా కాదు ఏకంగా రెండు మూడు ఏళ్ల వరకు సాగుతాయి ఈ సీరియల్స్. సాయంత్రం అయ్యిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు ఆడవారు. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. చాల సీరియల్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ కథలతో సాగుతున్నాయి. మగవాళ్ళు కూడా ఈ సీరియల్స్ కు ఎడిక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ సీరియల్ నటికి ఓ సామాన్యుడు చుక్కలు చూపించాడు. ఏకంగా పోలీసుల దగ్గర ఆ సెలబ్రిటీని ఇరికించాడు. దాంతో ఆమె పోలీసుల ఎదుట దోషిగా నిలుచోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడింది. ఇంతకు ఆ సెలబ్రిటీ ఎవరు.? అసలు ఆమె  ఏం చేసింది.? ఆ సామాన్యుడు ఎందుకు ఆమె ఆమె గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.?

అసలు మ్యాటర్ ఏంటంటే.. పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పాటించాడని రా బాబు అని ఎన్ని సార్లు మొత్తుకున్నా కొంతమంది వాటిని లెక్క చేయరు. బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పినా.. భారీ వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోమన్నా కొందరు వినరు. అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదు. ఈ రూల్స్ ను చాలా మంది ఫాలో అవుతున్నారు. కొంతమంది మాత్రం వీటిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతూ ఉంటారు. ఇక అసలు విషయం ఏంటంటే..

పై ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు వైష్ణవి గౌడ. కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆమె కన్నడలో సీతారామ అనే సీరియల్ ద్వారా మంచి  గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సీరియల్ లో ఓ ఎపిసోడ్ లో వైష్ణవి గౌడ హెల్మెట్ లేకుండా.. స్కూటీ నడిపింది. అయితే ఈ ఎపిసోడ్ టీవీలో టెలికాస్ట్ అవ్వడంతో ఓ ప్రేక్షకుడు అది గమనించాడు. జయప్రకాశ్ అనే వ్యక్తి ఆ నటి పై ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెలబ్రిటీలు ఇలా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే వారిని చూసిన ఫ్యాన్స్ కూడా అదే ఫాలో అవుతున్నారు అని అతను  ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు. ఆ ఎపిసోడ్ ఎక్కడ షూట్ చేశారో చూసి అక్కడ కెమెరాలను పరిశీలించి ఆమె కు ఫైన్ విధించారు. ఆ స్కూటీ ఓనర్ కు 500 ఫైన్ విధించారు పోలీసులు. ఇక మీదట రోడ్డు మీద ఇలా హెల్మెట్ లేకుండా కనిపించవద్దని.. కనిపిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు సీరియల్ యూనిట్ ను హెచ్చరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్