
ప్రస్తుతం యానిమల్ ప్రమోషన్లలో బిజీగా ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో షేర్ చేసిన ఫోటోస్ కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. ఇక ఇన్నాళ్లు సైలెంట్ అయిన హీరోయిన్ వర్ష బొల్లమ్మ.. తన చిరునవ్వుతో మాయ చేసింది. ఇక హీరోయిన్ అమృతా అయ్యార్ క్యూట్ లుక్స్ చూడతరమా. బ్లాక్ శారీలో శ్రియా, లేటేస్ట్ క్రేజీ స్టైల్లో రష్మి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక మెగా కోడలు లావణ్య త్రిపాఠి మేకప్ లుక్ లో షాకిచ్చింది. అందాల ముద్దుగుమ్మ రుక్సానా థిల్లన్ రెడ్ లెహంగాలో కట్టిపడేసింది. అందాల జాబిలమ్మ మేఘా ఆకాష్ అందమైన చిరునవ్వుతో మంత్రముగ్దులను చేసింది. మరీ ఈరోజు సండే.. మన సినీతారలు సోషల్ మీడియాలో పంచుకున్న విశేషాలపై ఓ లుక్కెయ్యండి.
వర్ష బొల్లమ్మ చిరునవ్వులు..
రష్మిక చీర వయ్యారాలు..
బ్లాక్ శారీలో శ్రియా..
మేఘా ఆకాష్ అందమైన ఫోటోస్..
రుక్సానా థిల్లన్ లేటేస్ట్ ఫోటోస్..
అమృతా అయ్యార్ క్యూట్ లుక్స్..
రష్మి గౌతమ్ లేటేస్ట్ ఫోటోస్..
లావణ్య త్రిపాఠి లేటేస్ట్ ఫోటోస్..
అందాల దివి..
ప్రియాంక మోహన్ లేటేస్ట్..
ఐశ్వర్య లక్ష్మీ ఫోటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.