Celebrity Social Look: పింక్ డ్రస్‏లో మెహ్రీన్ కవ్వింపులు.. భార్యకు నాని స్పెషల్ విషెస్..

|

Nov 23, 2023 | 8:02 PM

న్యాచురల్ స్టార్ నాని తన భార్య అంజుకు బర్త్ డే విషెస్ తెలుపుతూ క్యూట్ ఫోటో పంచుకున్నారు. ప్రస్తుతం తన కొత్త సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సారా.. కాటన్ శారీలో ఏ వతన్ మేరే వతన్ ఈవెంట్లో పాల్గోన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఇప్పుడు గ్లామర్ ఫోటోలతో నెట్టింట సెగలు పుట్టించే నాగిని బ్యూటీ మౌనీ రాయ్ మరోసారి అందాల రచ్చ చేసింది. ఇక పింక్ డ్రెస్ లో మెహ్రీన్ కవ్వింపులు.. క్రేజీ కిల్లర్ చూపులతో దక్షా చంపేసింది. అలాగే సోషల్ మీడియాలో టాలీవుడ్, బాలీవుడ్ ముద్దుగుమ్మలు పంచుకున్న విశేషాలపై ఓ లుక్కెయ్యండి.

Celebrity Social Look: పింక్ డ్రస్‏లో మెహ్రీన్ కవ్వింపులు.. భార్యకు నాని స్పెషల్ విషెస్..
Celebrity Social Look
Follow us on
ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తాజాగా తన ఫ్యామిలీతో ఉంటే ప్రతి క్షణం ఆస్వాదిస్తానంటూ పారిస్ త్రోబ్యాక్ ఫోటో షేర్ చేశారు. అలాగే న్యాచురల్ స్టార్ నాని తన భార్య అంజుకు బర్త్ డే విషెస్ తెలుపుతూ క్యూట్ ఫోటో పంచుకున్నారు. ప్రస్తుతం తన కొత్త సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సారా.. కాటన్ శారీలో ఏ వతన్ మేరే వతన్ ఈవెంట్లో పాల్గోన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఇప్పుడు గ్లామర్ ఫోటోలతో నెట్టింట సెగలు పుట్టించే నాగిని బ్యూటీ మౌనీ రాయ్ మరోసారి అందాల రచ్చ చేసింది. ఇక పింక్ డ్రెస్ లో మెహ్రీన్ కవ్వింపులు.. క్రేజీ కిల్లర్ చూపులతో దక్షా చంపేసింది. అలాగే సోషల్ మీడియాలో టాలీవుడ్, బాలీవుడ్ ముద్దుగుమ్మలు పంచుకున్న విశేషాలపై ఓ లుక్కెయ్యండి.
ఫ్యామిలీతో మహేష్ బాబు త్రోబ్యాక్ ఫోటో.. 
భార్యకు నాని స్పెషల్ బర్త్ డే విషెస్.. 
సారా అలీ ఖాన్ లేటేస్ట్ ఫోటోస్.. 
అనన్య పాండే క్రేజీ పిక్స్.. 
చూపులతో చంపేస్తోన్న దక్షా.. 
మౌనీ రాయ్ గ్లామర్ రచ్చ.. 
ప్రియాంక మోహన్ లేటేస్ట్ ఫోటోస్.. 
మడోన్నా జిమ్ వర్కవుట్స్.. 
నజ్రియా స్పెషల్ పోస్ట్.. 
పింక్ డ్రెస్ లో మెహ్రీన్.. 
దివ్యాంశ కౌశిక్.. 
అలియా భట్ క్రేజీ ఫోటోస్.. 
రకుల్ లేటేస్ట్ ఫోటోస్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.