
గుంటూరు కారం ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఓవైపు పట్టుచీరలో అందంగా మెరిసిపోయింది హీరోయిన్ మీనాక్షి చౌదరి. మరోవైపు పింక్ కలర్ శారీలో ఎంతో సింపుల్.. స్టైలీష్‍గా కనిపిస్తుంది శ్రీలీల. యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న త్రిప్తి.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ ఫోటోషూట్స్ చేస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా రెడ్ డ్రెస్లో గ్లామరస్ పిక్స్ షేర్ చేసింది. అలాగే చీరకట్టులో క్రేజీ వీడియో పంచుకుంది హీరోయిన్ కేతిక శర్మ. అలాగే బాలీవుడ్ స్టార్ సారా అలీ ఖాన్ స్టైలీష్ ఫోటోస్ షేర్ చేసింది. అందాల తార మాళవిక మోహనన్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు పంచుకున్న ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. సముద్రతీరానా దేవకన్యగా మెరిసిపోతుంది హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. అలాగే టాలీవుడ్ టూ బాలీవుడ్ తారలు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ పై ఓ లుక్కెయ్యండి.
పట్టుచీరలో మీనాక్షి చౌదరీ..
సింపుల్గా మనసులు దొచేస్తోన్న శ్రీలీల..
చిన్నారితో మృణాల్ ఠాకూర్..
కేతిక శర్మ క్రేజీ వీడియో..
త్రిప్తి డిమ్రి ఫోటోషూట్స్..
మౌనీరాయ్ లేటేస్ట్ ఫోటోస్..
ఆనంది లేటేస్ట్ ఫోటోస్..
సారా అలీ ఖాన్ స్టైలీష్..
మాళవిక మోహనన్ అందాల ఫోటోస్..
దేవకన్యగా మారిన ప్రియా ప్రకాష్ వారియర్..
ఫరియా అబ్దుల్లా లేటేస్ట్ ఫోటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.