Celebrity Social Look: పూజా హెగ్డే కాంతులు.. దేవకన్యలా ‘యానిమల్’ బ్యూటీ.. కేరళలో మాళవిక..

ఇక యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది త్రిప్తి డిమ్రి. తెలుపు లెహాంగాలో దేవకన్యలా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక కొద్ది రోజులుగా విదేశాల్లో సందడి చేసిన మాళవిక.. ఇప్పుడు ఇండియాకు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భామ.. కేరళ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంది. అలాగే దృశ్యం చిన్నారి ఎస్తర్ అనిల్.. హీరోయిన్ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోషూట్లతో సందడి చేస్తుంది. అలాగే తెలుగు టూ హిందీ, తమిళ్, కన్నడ భాషలలోని అందాల తారలు

Celebrity Social Look: పూజా హెగ్డే కాంతులు.. దేవకన్యలా యానిమల్ బ్యూటీ.. కేరళలో మాళవిక..
Celebrity Social Look

Updated on: Dec 16, 2023 | 8:41 PM

గుంటూరు కారం నుంచి అనుహ్యంగా తప్పుకుంది హీరోయిన్ పూజా హెగ్డే. చివరిసారిగా కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం చేతిలో ఒకే సినిమాతో ఉన్న బ్యూటీ.. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి దీపాల కాంతులలో చమ్కీల డ్రెస్ లో మెరిసిపోయింది. ఇక యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది త్రిప్తి డిమ్రి. తెలుపు లెహాంగాలో దేవకన్యలా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక కొద్ది రోజులుగా విదేశాల్లో సందడి చేసిన మాళవిక.. ఇప్పుడు ఇండియాకు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భామ.. కేరళ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంది. అలాగే దృశ్యం చిన్నారి ఎస్తర్ అనిల్.. హీరోయిన్ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోషూట్లతో సందడి చేస్తుంది. అలాగే తెలుగు టూ హిందీ, తమిళ్, కన్నడ భాషలలోని అందాల తారలు ఈరోజు నెట్టింట పంచుకున్న విశేషాలపై ఓ లుక్కెయ్యండి.

దేవకన్యలా త్రిప్తి డిమ్రి…

కేరళలో మాళవిక మోహనన్ ..

పూజా హెగ్డే కాంతులు..

ఎస్తేర్ అనిల్ లేటేస్ట్ ఫోటోస్..

రుక్సార్ థిల్లన్ బ్యూటీఫుల్ ఫోటోస్..

అలియా భట్ లేటేస్ట్ ఫోటోస్..

రాశీఖన్నా బ్లాక్ అండ్ వైట్ ఫోటో..

పట్టుచీరలో అనసూయ రాజసం..

క్రిస్మస్ సెలబ్రెషన్లలో యశ్..

మడొన్నా సెబాస్టియన్..

శివకార్తికేయన్ న్యూలుక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.