Celebrity Social Look: బాబోయ్.. సోషల్ మీడియాను హీటెక్కిస్తోన్న ముద్దుగుమ్మలు.. చూపులతో మతిపోగొట్టేస్తోన్న హీరోయిన్స్..

ఇటు క్రేజీ ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ చీకటిలో నీటిలో ఆటలాడుతుంది. తాజాగా ఈ బ్యూటీ నిషా కళ్లతో మతిపోగొట్టేస్తుంది. అలాగే గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. తన స్నేహితులకు స్పెషల్ థాంక్స్ చెబుతూ ఓ వీడియో షేర్ చేసింది త్రిష. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న తారలు ఈరోజు అభిమానులతో పంచుకున్న విషయాలపై ఓ లుక్కెద్దామా.

Celebrity Social Look: బాబోయ్.. సోషల్ మీడియాను హీటెక్కిస్తోన్న ముద్దుగుమ్మలు.. చూపులతో మతిపోగొట్టేస్తోన్న హీరోయిన్స్..
Celebrity Social Look

Updated on: Dec 13, 2023 | 8:06 PM

యానిమల్ మూవీ హిట్‏తో ఫుల్ జోష్ మీదుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీకి హిందీలో మరిన్ని ఆఫర్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇటు క్రేజీ ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ చీకటిలో నీటిలో ఆటలాడుతుంది. తాజాగా ఈ బ్యూటీ నిషా కళ్లతో మతిపోగొట్టేస్తుంది. అలాగే గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. తన స్నేహితులకు స్పెషల్ థాంక్స్ చెబుతూ ఓ వీడియో షేర్ చేసింది త్రిష. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న తారలు ఈరోజు అభిమానులతో పంచుకున్న విషయాలపై ఓ లుక్కెద్దామా.

జాన్వీ కపూర్ లేటేస్ట్ ఫోటోస్..

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా..

బిగ్ బాస్ బ్యూటీ శుభ శ్రీ..

చీరకట్టులో అందగా రుహానీ శర్మ..

సారా అలీ ఖాన్ షాడో ఫోటోస్..

త్రిష స్పెషల్ థ్యాంక్స్..

సముద్ర తీరాన దివ్యభారతి..

నీలిరంగు డ్రెస్ లో దివి వైధ్య..

ఐశ్వర్య మీనన్ లేటేస్ట్ వీడియో..

పట్టుచీరలో అనన్య..

మీనాక్షి చౌదరీ లేటేస్ట్ ఫోటోస్..

శ్రీనిధి శెట్టి లేటేస్ట్..

రెబా మోనికా లేటేస్ట్ ఫోటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.