
సినీ తారలు నిత్యం సోషల్ మీడియాలో చేసే సందడి గురించి చెప్పక్కర్లేదు. ఓవైపు స్టార్స్ సినిమా అప్డేట్స్ షేర్ చేస్తుండగా.. అందమైన ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తుంటారు పలువురు ముద్దుగుమ్మలు. మరీ ఈరోజు టాలీవుడ్ టూ బాలీవుడ్ తారలు పంచుకున్న విషయాలపై ఓ లుక్కేయ్యండి. ప్రస్తుతం విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ మాళవిక మోహనన్.. ఇప్పుడు కొత్త ఫోటోస్ పంచుకుంది. అలాగే అందాల తార మృణాల్ ఠాకూర్ వైట్ డ్రస్ లో రాకుమారిగా ముస్తాబయ్యింది. ఇక నాలుగు పదుల వయసులోనూ తరగని అందంతో మతిపోగొట్టేస్తోంది హీరోయిన్ శ్రియా. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలతో గ్లామర్ కింగ్ డమ్ యువరాణిగా కనిపిస్తుంది. అలాగే రకుల్, సమంత, రష్మిక, యాంకర్ శ్రీముఖి, కావ్య థాపర్ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.
మాళవిక మోహనన్ లేటేస్ట్ ఫోటోస్..
మృణాల్ ఠాకుర్ బ్యూటీఫుల్ పిక్స్..
గ్లామర్ క్వీన్ శ్రియా..
కృతి సనన్ క్రేజీ స్టిల్స్..
శ్రీముఖి కొత్త ఫోటోలు..
రష్మిక లేటేస్ట్ ఫోటోస్..
సమంత ఫోటోస్..
సప్తమి గౌడ గుర్తుపట్టడం కష్టమే..
ఆదా శర్మ సూపర్..
కావ్య థాపర్ లేటేస్ట్ ఫోటోస్..
కేతిక శర్మ లేటేస్ట్ ఫోటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.