Vishwak Sen: లైలాగా మారిన మాస్ కా దాస్.. విశ్వక్ సేన్ నయా మూవీ

ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఆతర్వాత ఫలక్ నామా దాస్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఇక ఇప్పుడు వరుస సినిమాలను లైనప్ చేశాడు. ఇప్పటికే మెకానిక్ రాకీ అనే సినిమాను ఇప్పటికే చేస్తున్నట్టు ప్రకటించాడు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాను అనౌన్స్ చేశాడు విశ్వక్.

Vishwak Sen: లైలాగా మారిన మాస్ కా దాస్.. విశ్వక్ సేన్ నయా మూవీ
Vishwak Sen
Follow us

|

Updated on: Jul 03, 2024 | 11:13 AM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో తన మాస్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించాడు విశ్వక్ సేన్. ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఆతర్వాత ఫలక్ నామా దాస్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఇక ఇప్పుడు వరుస సినిమాలను లైనప్ చేశాడు. ఇప్పటికే మెకానిక్ రాకీ అనే సినిమాను ఇప్పటికే చేస్తున్నట్టు ప్రకటించాడు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాను అనౌన్స్ చేశాడు విశ్వక్. ఈ సినిమాకు లైలా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు.

తాజాగా ఈ సినిమా నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. మొదటిసారి విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనుండడంతో ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది. విశ్వక్ సీన్ లేడీ గెటప్ లో ఎలా ఉంటాడు.? ఎలా నటిస్తాడు.. అని అంతా మాట్లాడుకుంటున్నారు.

తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమానుంచి క్రేజీ అప్డేట్స్ రానున్నాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ లో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించాడు. కళ్ళు మాత్రమే కనపడేలా పోస్టర్ రిలీజ్ చేసారు. అచ్చం అమ్మాయిలా మెస్మరైజ్ చేశాడు విశ్వక్. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెరపైకి ప్రమాణాల పర్వం.. ఎన్నికలు ముగిసినా అక్కడ ఆరని జ్వాలలు..
తెరపైకి ప్రమాణాల పర్వం.. ఎన్నికలు ముగిసినా అక్కడ ఆరని జ్వాలలు..
రాత్రిపూట Wi-Fiని ఆన్‌లోనే ఉంచుతున్నారా? మీరు ప్రమాదంలో పడ్డట్లే!
రాత్రిపూట Wi-Fiని ఆన్‌లోనే ఉంచుతున్నారా? మీరు ప్రమాదంలో పడ్డట్లే!
డోలు బీట్‌కు స్టెప్పులేసిన రోహిత్.. జత కలిసిన కోహ్లీ, హార్దిక్..
డోలు బీట్‌కు స్టెప్పులేసిన రోహిత్.. జత కలిసిన కోహ్లీ, హార్దిక్..
బాప్‌రే.. కాకరకాయ తినడం వల్ల ఇన్ని ప్రయోజనలా!
బాప్‌రే.. కాకరకాయ తినడం వల్ల ఇన్ని ప్రయోజనలా!
ప్రభుత్వ ఆఫీసులలో టీవీ9 ఫ్యాక్ట్‌ చెక్‌..! ఎవరి ఇష్టం వారిదే..
ప్రభుత్వ ఆఫీసులలో టీవీ9 ఫ్యాక్ట్‌ చెక్‌..! ఎవరి ఇష్టం వారిదే..
దీపికా పదుకొనె కల్కి కంటే ముందే టాలీవుడ్‌లో సినిమా చేసిందా..!!
దీపికా పదుకొనె కల్కి కంటే ముందే టాలీవుడ్‌లో సినిమా చేసిందా..!!
ప్రకృతి ప్రేమికులా.. ఈ సీజన్‌లో ఈ ప్రదేశాన్ని సందర్శించండి..
ప్రకృతి ప్రేమికులా.. ఈ సీజన్‌లో ఈ ప్రదేశాన్ని సందర్శించండి..
అప్పుడు అండర్ డాగ్‌.. ఇప్పుడు ఆకాశమే హద్దు..
అప్పుడు అండర్ డాగ్‌.. ఇప్పుడు ఆకాశమే హద్దు..
మాజీ ఎమ్మెల్యే వికృత చేష్టలు.. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు
మాజీ ఎమ్మెల్యే వికృత చేష్టలు.. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు
ఆ పుణ్య క్షేత్రానికి వెళ్లాలంటే నరకమే.. ఇబ్బందులుపడుతున్న భక్తులు
ఆ పుణ్య క్షేత్రానికి వెళ్లాలంటే నరకమే.. ఇబ్బందులుపడుతున్న భక్తులు
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..