Chandrayaan 3 Success: ఈ విజయం దేశానికే గర్వకారణం.. చంద్రయాన్ సక్సెస్ పై సెలబ్రెటీల విషెస్

|

Aug 23, 2023 | 7:39 PM

ప్రతిఒక్కరి హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఇస్రో శాస్త్రవేత్తల పై ప్రజలందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా జయహో భారత్ అంటూ నినాదాలు హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ తారలు కూడా చంద్రయాన్ సక్సెస్ కు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ ఫుల్ గా చంద్రుడి పై సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. చివరి క్షణం వరకు ఎంతో ఉత్కఠ తో సాగిన చంద్రయాన్ లాండింగ్ సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ అవ్వడంతో అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Chandrayaan 3 Success: ఈ విజయం దేశానికే గర్వకారణం.. చంద్రయాన్ సక్సెస్ పై సెలబ్రెటీల విషెస్
Chandrayaan-3
Follow us on

చంద్రయాన్ 3 గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో దేశమంతా అందంలో తేలిపోతుంది. ప్రతిఒక్కరి హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఇస్రో శాస్త్రవేత్తల పై ప్రజలందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా జయహో భారత్ అంటూ నినాదాలు హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ తారలు కూడా చంద్రయాన్ సక్సెస్ కు విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ ఫుల్ గా చంద్రుడి పై సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. చివరి క్షణం వరకు ఎంతో ఉత్కఠ తో సాగిన చంద్రయాన్ లాండింగ్ సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ అవ్వడంతో అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సినీ సెలబ్రెటీలు ఎవరెవరు విషెస్ తెలిపారో ఇప్పుడు చూద్దాం.!

మెగాస్టార్ చిరంజీవి చంద్రయాన్ 3 సక్సెస్ పై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..