Eesha Rebba: తెలుగు బుట్టబొమ్మ ఈషా రెబ్బ.. ఈ ఫోజులు చూస్తే అబ్బా అనాల్సిందే..
తెలుగమ్మాయి ఈషా రెబ్బ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకు ముందు ఆ తర్వాత సినిమాలో నటించింది. హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తూనే సెకండ్ హీరోయిన్ గాను సినిమాలు చేసింది ముద్దుగుమ్మ ఈషా రెబ్బా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
