
వారాంతం వచ్చిందంటే చాలు ఓటీటీల సందడి షురూ అవుతుంది. శుక్రవారం థియేటర్స్ లోకి కొత్త సినిమాలు రావడంతో పాటు థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీలో భారీగా సినిమాలు రానున్నాయి. ఒక్క రోజే ఏకంగా 23 సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ జైలర్ కూడా ఉంది. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన జైలర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మూవీ ఇప్పటికే 700 కోట్ల రూపాయిలు వసూల్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు లిస్ట్ ఏంటంటే..
1. ఏ టైమ్ కాల్డ్ యూ
2. బర్నింగ్ బాడీ
3. రోజా పెరల్స్ టేప్స్
4.సెల్లింగ్ ద ఓసీ: సీజన్ 2
5. స్పై వూప్స్
6.డియర్ చైల్డ్
7.గామేరా రీ బర్త్
8. కుంగ్ ఫూ పాండ: ద డ్రాగన్ నైట్ సీజన్ 3
9. టాప్ బాయ్ సీజన్ 3
10. వర్జిన్ రివర్ సీజన్ 5: పార్ట్ 1
11. వాట్ ఇఫ్
12.తగలాగ్ సినిమా
13. సిట్టింగ్ ఇన్ బార్స్ విత్ కేక్
14. జైలర్
15. క్యారీ ఆన్ జెట్టా
16. హడ్డీ
17. లవ్
18. ఫ్యామిలీ ధమాకా
19. యే హై ప్లానెట్ ఇండియా
20. లొక్కీ చెహ్‌లే
21. టెన్ పౌండ్స్ పొమ్స్
22. లవ్ ఆన్ ద రోడ్
23. ద బ్లాక్ డీమన్
24. ద ఛేంజ్‌లింగ్
Detonating the explosive #Kaavaalaa Video Song today at 6 PM 💃💥
Mega Blockbuster #Jailer in theatres near you! @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @tamannaahspeaks @suneeltollywood @Arunrajakamaraj @shilparao11 @AlwaysJani #KaavaalaaVideoSong pic.twitter.com/6X6lBLnVLq
— Sun Pictures (@sunpictures) September 6, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.