Amitabh Bachchan: ‘గోల్డెన్’ ఛాన్స్ కొట్టేసిన అమితాబ్ బచ్చన్.. విశిష్ట రీతిలో గౌరవించిన బీసీసీఐ
బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ క్రికెట్ కు వీరాభిమాని. టీమిండియా ఆడే మ్యాచ్‌లు, సిరీస్‌లను మిస్ కాకుండా ఫాలో అవుతారు. అంతేకాదు, టీమిండియా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎవరిని వదిలిపెట్టరు. ఈ నేపథ్యంలో, అమితాబ్ బచ్చన్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు విశిష్ట రీతిలో గౌరవించింది. ఆయనకు వరల్డ్ కప్-2023 గోల్డెన్ టికెట్ ను ప్రదానం చేసింది. ఈ గోల్డెన్ టికెట్ ను బీసీసీఐ కార్యదర్శి జై షా.. అమితాబ్‌కు స్వయంగా అందించారు.
బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ క్రికెట్ కు వీరాభిమాని. టీమిండియా ఆడే మ్యాచ్‌లు, సిరీస్‌లను మిస్ కాకుండా ఫాలో అవుతారు. అంతేకాదు, టీమిండియా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎవరిని వదిలిపెట్టరు. ఈ నేపథ్యంలో, అమితాబ్ బచ్చన్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు విశిష్ట రీతిలో గౌరవించింది. ఆయనకు వరల్డ్ కప్-2023 గోల్డెన్ టికెట్ ను ప్రదానం చేసింది. ఈ గోల్డెన్ టికెట్ ను బీసీసీఐ కార్యదర్శి జై షా.. అమితాబ్‌కు స్వయంగా అందించారు. గోల్డెన్ ఐకాన్‌కు గోల్డెన్ టికెట్ ఇస్తున్నామంటూ ప్రకటించింది బీసీసీఐ. ఈ శతాబ్దపు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు గోల్డెన్ టికెట్ అందించే భాగ్యాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా దక్కించుకున్నారు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్-2023లో అమితాబ్ కూడా పాలుపంచుకుంటుండడం పట్ల ఉద్విగ్నతకు లోనవుతున్నామంటూ బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. బీసీసీఐ ప్రదానం చేసిన గోల్డెన్ టికెట్ ఒక రకంగా వీఐపీ పాస్ వంటిది. దీని సాయంతో వరల్డ్ కప్ సందర్భంగా ఏ మ్యాచ్‌కైనా హాజరై, వీఐపీ గ్యాలరీ నుంచి మ్యాచ్‌ను వీక్షించే వీలుంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Love Marriage: ఆంధ్రా అబ్బాయి.. తైవాన్ అమ్మాయి… వెంకన్న సన్నిధిలో పెళ్లి
మొదటిసారి అద్దంలో చూసుకున్న ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి..
చంద్రునిపై రెండెకరాలు గిఫ్ట్‌గా పొందిన తెలుగోడు !! నాసాకు 50వేల డాలర్లు గిఫ్ట్
దారికి అడ్డంగా ఉందని.. గ్రేట్‌వాల్ ఆఫ్ చైనానే తవ్వేశారు..
కోనసీమ కొత్త కోడలికి అద్దిరిపోయే కానుక.. నిశ్చితార్థంలోనే ఇలా ఉంటే..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

