Viral Photo: ఆమె మాటలు గంగా ప్రవాహం.. ఆమె అందం యువకులను ఆకర్షించే మకరందం.. గుర్తించారా..?

తాజాగా ఓ సెలబ్రెటీ చిన్ననాటి ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమెను మీరు గుర్తించారా..?

Viral Photo: ఆమె మాటలు గంగా ప్రవాహం.. ఆమె అందం యువకులను ఆకర్షించే మకరందం.. గుర్తించారా..?
Actress Childhood Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 25, 2022 | 9:23 PM

Trending Photo: బుల్లి తెరపై యాంకర్‌గా రాణించడం అంత తేలిక విషయం కాదు. భాషపై పట్టుండాలి. తడబడకుండా మాట్లాడాలి. ప్రయాస లేకుండా పంచ్‌లు రావాలి.  టైమింగ్ ఉండాలి.. టైమ్ సెన్స్ తెలిసి ఉండాలి. లౌక్యం తెలియాలి. మాటల్లో  ఫన్ మిళితం అవ్వాలి.. హద్దు దాటకూడదు. డంబ్‌గా ఉండకూడదు. ఇన్ని క్వాలిటీస్ ఉంటేనే వారు సుదీర్ఘకాలం పాటు రాణించగలరు. అందుకు కరెక్ట్ ఎగ్జాంపుల్ యాంకర్ శ్రీముఖి. ఎప్పుడూ రెడ్ బుల్ తాగినట్లు చాలా ఎనర్జీ ఉంటుంది. ఆమె స్క్రీన్‌పై కనిపించిందంటే రచ్చే.. రచ్చే.  తన మాట‌లతో, గ్లామ‌ర్‌తో అలరిస్తున్న శ్రీముఖి బుల్లి తెర రాముల్మగా పేరు తెచ్చుకుంది. అడపా దడపా సినిమాలు చేస్తూ, అటు యాంకర్‌గా ఫుల్‌ బిజీగా ఉంది ఈ బ్యూటీ. ‘అదుర్స్’ అనే కార్యక్రమంతో బుల్లితెరపై తన ప్రస్థానం మొదలుపెట్టింది శ్రీముఖి. ‘జులాయి’ సినిమాలో హీరో చెల్లెలు పాత్రలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ మూవీలో మంచి స్కోప్ ఉన్న రోల్ చేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో మెరిసింది. పటాస్ కామెడీ షో ఆమెను యాంకర్‌గా పీక్ స్టేజ్‌కు తీసుకెళ్లింది. ప్రస్తుతం సరిగమప.. జాతిరత్నాలు షోలు హోస్ట్ చేస్తుంది. కాగా ప్రజంట్ నెట్టింట శ్రీముఖి చిన్ననాటి ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఉంది ఆమే అని చాలామంది గుర్తించలేకపోతున్నారు. తెలిసిన తర్వాత పొటోపై అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ‘స్టేజ్‌పై రచ్చ రచ్చ చేసే శ్రీముఖి ఈ చిన్నపటి ఫొటోలో ఎంత కామ్‌గా ఉంది’. ‘ఆమె నవ్వు చాలా క్యూట్‌గా ఉంది’… అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

Also Read: Photo Puzzle: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో జింకను కనిపెడితే మీ ఐ పవర్ సూపర్ అంతే

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌