Celebrity Social Look: నీటిలో మాళవిక అందాల సోయగం.. మెరిసిపోతున్న తమన్నా.. దీపిక రణవీర్ ఫోటో..

ఇక పింక్ ట్రెడిషనల్ లుక్స్‏లో కట్టిపడేసింది శ్రద్దా దాస్. దసరా శుభాకాంక్షలు అంటూ పట్టు పరికిణిలో మెరిసింది. ఇక ఎప్పుడూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేసే హానీరోజ్.. తాజాగా ట్రెడిషనల్ లెహాంగాలో మెరిసింది. ఇక కొన్నాళ్లుగా వస్తోన్న విడాకుల రూమర్స్ కు ఒక్క ఫోటోతో చెక్ పెట్టేశారు బాలీవుడ్ స్టార్ కపూర్ దీపికా పదుకొణే, రణవీర్ . ఇక మాలీవుడ్ చందమామ ఐశ్వర్య లక్ష్మీ లేటేస్ట్ ఫోటోలను అలరించింది. ముఖ్యంగా టాలీవుడ్ టూ బాలీవుడ్ సినీతారలు సంప్రదాయ లుక్స్‏లో మంత్రముగ్దులను చేశారు.

Celebrity Social Look: నీటిలో మాళవిక అందాల సోయగం.. మెరిసిపోతున్న తమన్నా.. దీపిక రణవీర్ ఫోటో..
Celebrity Social Look

Updated on: Oct 25, 2023 | 7:41 PM

ప్రస్తుతం ప్రభాస్, మారుతి సినిమాతో బిజీగా ఉన్నా మాళవిక మోహనన్ నదిలో ఫోటోషూట్లతో మైమరపించింది. ఇక కళ్యాణి ప్రియదర్శిని క్యూ్ట్ లుక్స్‏తో మెప్పించింది. ఇక పింక్ ట్రెడిషనల్ లుక్స్‏లో కట్టిపడేసింది శ్రద్దా దాస్. దసరా శుభాకాంక్షలు అంటూ పట్టు పరికిణిలో మెరిసింది. ఇక ఎప్పుడూ లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేసే హానీరోజ్.. తాజాగా ట్రెడిషనల్ లెహాంగాలో మెరిసింది. ఇక కొన్నాళ్లుగా వస్తోన్న విడాకుల రూమర్స్ కు ఒక్క ఫోటోతో చెక్ పెట్టేశారు బాలీవుడ్ స్టార్ కపూర్ దీపికా పదుకొణే, రణవీర్ . ఇక మాలీవుడ్ చందమామ ఐశ్వర్య లక్ష్మీ లేటేస్ట్ ఫోటోలను అలరించింది. ముఖ్యంగా టాలీవుడ్ టూ బాలీవుడ్ సినీతారలు సంప్రదాయ లుక్స్‏లో మంత్రముగ్దులను చేశారు.

నీటిలో మాళవిక అందాల ఫోటోషూట్స్..

శ్రద్ధా దాస్ లేటేస్ట్ ఫోటోస్..

లెహాంగాలో హానీరోజ్ మెరుపులు..

తమన్నా లేటేస్ట్ ఫోటోస్..

పట్టు పరికిణిలో మెనికా ..

సోనాక్షి సిన్హా లేటేస్ట్ ఫోటోస్..

ఐశ్వర్య లక్ష్మీ లేటేస్ట్ ఫోటోస్..

ఐశ్వర్య మీనన్ క్యూట్ పిక్స్..

రణ్వీర్, దీపిక పదుకొణే బ్యూటిఫుల్ పిక్..

కళ్యాణి ప్రియాదర్శన్ ట్రెడిషనల్ ఫోటోస్..

అదితి రావు హైదరీ పిక్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.