AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“సాండ్ కీ ఆంఖ్” మూవీలో.. తుపాకీ పట్టిన బామ్మగా తాప్సీ..

ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఎన్నో బయోపిక్‌లు రూపొందాయి. తాజాగా తాప్సి, భూమి ఫెడ్నేకర్ ప్రధాన పాత్రలలో సాండ్ కీ ఆంఖ్ అనే చిత్రం రూపొందుతుంది. తుషార్ హీరానందని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా అక్కాచెల్లెళ్ల బయోపిక్ కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “సాండ్ కీ ఆంఖ్” చిత్రం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు షార్స్ మహిళా షూటర్లు చంద్రోతోమర్, ప్రకాశీ […]

సాండ్ కీ ఆంఖ్ మూవీలో.. తుపాకీ పట్టిన బామ్మగా తాప్సీ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 13, 2019 | 1:25 PM

Share

ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఎన్నో బయోపిక్‌లు రూపొందాయి. తాజాగా తాప్సి, భూమి ఫెడ్నేకర్ ప్రధాన పాత్రలలో సాండ్ కీ ఆంఖ్ అనే చిత్రం రూపొందుతుంది. తుషార్ హీరానందని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా అక్కాచెల్లెళ్ల బయోపిక్ కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “సాండ్ కీ ఆంఖ్” చిత్రం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు షార్స్ మహిళా షూటర్లు చంద్రోతోమర్, ప్రకాశీ తోమర్ల జీవితం ఆధారంగా రూపొందుతోంది. ఇందులో 87 ఏళ్ల చంద్రో తోమర్ పాత్రలో తాప్సి నటిస్తుండగా, 82 ఏళ్ల ప్రకాశీ తోమర్ పాత్రలో భూమి ఫెడ్నేకర్ నటిస్తున్నారు. ఈ మహిళా షూటర్లకు ఉత్తర ప్రదేశ్‌లో షూటర్ దాదీస్‌గా మంచి పేరుంది. లేటు వయసులో షూటింగ్ పోటీలో పాల్గొని వీరు 300 పతకాలను కొల్లగొట్టారు. ఈ సంవత్సరం దీపావళి కానుకగా చిత్రం విడుదల కానుంది.

Follow Us
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?