ఆ డ్రస్ వేసుకొని చాలా ఇబ్బందిపడ్డా.. షాకింగ్ విషయం చెప్పిన అందాల భామ

సోషల్ మీడియా వల్ల చాలా మంది హీరోయిన్స్ పాపులర్ అవుతూ ఉంటారు. అలాగే కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ అనేక వివాదాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ చేసిన పోస్ట్ లు కారణంగా ఆమెకు ఊహించని షాక్ తగిలింది.

ఆ డ్రస్ వేసుకొని చాలా ఇబ్బందిపడ్డా.. షాకింగ్ విషయం చెప్పిన అందాల భామ
Swara Bhaskar

Updated on: Dec 05, 2025 | 9:48 PM

హీరోయిన్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. చాలా ఎం అంది ముద్దుగుమ్మలు తమను తమకు ప్రమోట్ చేసుకుంటుంటారు. రకరకాల ఫోటో షూట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. తమ సినిమాల విషయాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు హీరోయిన్స్. కొంతమంది సోషల్ మీడియా కారణంగా ట్రోల్స్ బారిన కూడా పడుతూ ఉంటారు. ఇక కొంతమంది భామలు సోషల్ మీడియాలో కేవలం గ్లామర్ ఫొటోలతోనే పాపులర్ అవుతూ ఉన్నారు. మరికొంతమంది వివాదాలకోసమే సోషల్ మీడియాను వాడుకునే వారు ఉన్నారు. ఇక కొంతమంది అందాల భామలు చేసే కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటారు. ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలు.. వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటుంది. సినిమాల పరంగా కాకుండా.. స్కర భాస్కర్ వివాదాలోతనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. గతంలో ఆమె హిజాబ్ వివాదం పై షాకింగ్ కామెంట్స్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది స్వర భాస్కర్.. స్వర భాస్కర్ చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపాయి. ఓ సినిమా కోసం ఆమె వేసుకున్న డ్రస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ డ్రస్ వేసుకున్నప్పుడు చాలా సౌకర్యంగా ఫీల్ అయ్యాను అని తెలిపింది.

వీరే ది వెడ్డింగ్ సినిమా షూటింగ్ గురించి మాట్లాడింది స్వర.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. వీరే ది వెడ్డింగ్  సినిమాలో ఓ వైపు సెక్సీగా, హాట్‌గా కనిపించాలి. మరోవైపు  లుక్స్, బాడీ లాంగ్వేజ్‌ జాగ్రత్తగా చూసుకోవాలి..దాంతో ఆ సమయంలో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది స్వర భాస్కర్. సినిమాలో ఓ సాంగ్ కోసం నేను  ఒక బాడీసూట్ ధరించాల్సి వచ్చింది. అది చాలా డీప్ నెక్ తో ఉంటుంది. అది వేసుకున్న తర్వాత అసలు ఇది డ్రస్సేనా అని అడిగాను. దీని లోపల ఇంకేమీ వేసుకోకూడదా.? అని అడిగాను. దానికి రియా కపూర్  అది ఓ స్టైలిష్ డ్రస్ అని చెప్పింది. దానికి నాకు సగం నగ్నంగా ఉన్నట్లు అనిపిస్తోంది అని అన్నాను. ఆ డ్రస్ వేసుకొని చాలా ఇబ్బందిపడ్డాను. వ్యానిటీ వ్యాన్ నుంచి సెట్ కి నడిచి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది స్వర. చివరకు ఒక టవల్ కప్పుకొని బాడీని కవర్ చేసుకున్నా అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .