AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 లక్షలు ఇస్తే.. నేను రెడీ: సునీల్

బిగ్ బాస్ సీజన్ 3 జూలై నెలలో ప్రారంభం కానుంది. హోస్ట్‌గా నాగార్జునను ఎంపిక చేసుకున్న యాజమాన్యం.. పార్టిసిపెంట్స్ కోసం వెతుకుతోంది. అయితే రెండో సీజన్‌లో పెద్దగా పరిచయం లేని పార్టిసిపెంట్స్‌ను సెలెక్ట్ చేయడంతో విమర్శలు వచ్చాయి. దీంతో మూడో సీజన్ కోసం కాస్త క్రేజ్ ఉన్న నటి నటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలువురిని సెలెక్ట్ చేయగా.. తాజాగా కమెడీయన్ నుంచి హీరోగా టర్న్ తీసుకున్న సునీల్‌ని తీసుకోవాలని నిర్వాహకులు భావించారట. ఇందుకు […]

25 లక్షలు ఇస్తే.. నేను రెడీ: సునీల్
Pardhasaradhi Peri
|

Updated on: Jun 14, 2019 | 4:03 PM

Share

బిగ్ బాస్ సీజన్ 3 జూలై నెలలో ప్రారంభం కానుంది. హోస్ట్‌గా నాగార్జునను ఎంపిక చేసుకున్న యాజమాన్యం.. పార్టిసిపెంట్స్ కోసం వెతుకుతోంది. అయితే రెండో సీజన్‌లో పెద్దగా పరిచయం లేని పార్టిసిపెంట్స్‌ను సెలెక్ట్ చేయడంతో విమర్శలు వచ్చాయి. దీంతో మూడో సీజన్ కోసం కాస్త క్రేజ్ ఉన్న నటి నటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలువురిని సెలెక్ట్ చేయగా.. తాజాగా కమెడీయన్ నుంచి హీరోగా టర్న్ తీసుకున్న సునీల్‌ని తీసుకోవాలని నిర్వాహకులు భావించారట. ఇందుకు గాను ఆయ‌న్ని కలిసి చర్చలు జరిపారట. అయితే తనకి రోజుకి 25 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తే బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేస్తాన‌ని సునీల్‌ అన్నాడ‌ట‌. దీంతో నిర్వాహకులు షాక్ అయ్యారట. కాగా, బిగ్ బాస్ పార్టిసిపెంట్స్‌కి రోజుకి ల‌క్ష‌ రూపాయ‌లు మాత్ర‌మే ఇస్తుండ‌గా, సునీల్ చేసిన డిమాండ్ బిగ్ బాస్ నిర్వాహ‌కులని ఆశ్చర్యపరిచిందట. మ‌రి సోష‌ల్ మీడియాలో దీనిపై విస్తృత ప్ర‌చారం జ‌రుగుతుండగా, ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!