Suhasini Maniratnam : కోవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకున్న అలనాటి అందాల తార సుహాసిని

భారతదేశం ప్రతిఒక్కరికీ  కరోనా టీకాను అందిస్తున్నందున అందరు టీకాలు వేయించుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమాతారలు కూడా వ్యాక్సిన్ చేయించుకుంటూ ఆఫొటోలను

Suhasini Maniratnam : కోవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకున్న అలనాటి అందాల తార సుహాసిని
Suhasini

Updated on: Mar 22, 2021 | 2:30 PM

Suhasini Maniratnam: భారతదేశం ప్రతిఒక్కరికీ  కరోనా టీకాను అందిస్తున్నందున అందరు టీకాలు వేయించుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమాతారలు కూడా వ్యాక్సిన్ చేయించుకుంటూ ఆఫొటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి అవగాహనా కలిపిస్తున్నారు. ఇప్పటికే నటుడు కమల్ హాసన్, రాధికా శరత్ కుమార్, నాగార్జున ఇల పలువురు సినిమా తారలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. తాజాగా దర్శకుడు మణిరత్నం సతీమణి నటి సుహాసిని వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫోటోను షేర్ చేశారు.

అలనాటి అందాల తారల్లో సుహాసిని ఒకరు. అందం అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసింది సుహాసిని. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరి హీరో తల్లిపాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం సుహాసిని తెలుగు తమిళ్ భాషల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

నవీన్‌ పొలిశెట్టిగా..అంటూ వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ..జాతిరత్నాల మధ్య చిచ్చు.. 

Vijay Sethupathi : బుల్లితెరపై సందడి చేయనున్న మక్కల్ సెల్వన్.. త్వరలోనే టీవీషోతో రానున్న విజయ్ సేతుపతి..