AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudigali Sudheer : ఎట్టకేలకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సుడిగాలి సుధీర్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..

బుల్లితెరపై కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత హీరోగా మారిన నటుడు సుడిగాలి సుధీర్. యాంకర్, హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న సుడిగాలి సుధీర్.. అటు హీరోగా నటిస్తూనే.. ఇటు యాంకరింగ్ ద్వారా అలరిస్తున్నాడు.

Sudigali Sudheer : ఎట్టకేలకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సుడిగాలి సుధీర్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..
Sudigali Sudheer
Rajitha Chanti
|

Updated on: Nov 01, 2025 | 8:45 PM

Share

సుడిగాలి సుధీర్.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటనపై ఆసక్తితో హైదరాబాద్ చేరుకుని ఎన్నో కష్టాలు పడ్డాడు. పలు ఈవెంట్లలో మ్యాజిక్ షోలు చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నించాడు. కానీ బుల్లితెరపై వచ్చిన జబర్దస్థ్ కామెడీ షో సుధీర్ జీవితాన్ని మలుపు తిప్పింది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత టీవీల్లో పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన సుడిగాలి సుధీర్.. ఇప్పుడు హీరోగా మారాడు. ఓవైపు యాంకర్ గా చేస్తూనే మరోవైపు వెండితెరపై హీరోగా వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. ఇప్పటికే పలు చిత్రాల్లో హీరోగా అలరించిన సుధీర్.. ఇప్పుడు G.O.A.T సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు.

ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..

కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న G.O.A.T చిత్రాన్ని జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్‌లో మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. చాలా రోజులుగా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ చిత్రీకరణ ఇప్పుడు పూర్తైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్‏మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?

ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ.. క్రికెట్ నేపథ్యంలో కామెడీని ప్రధాన అంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. ఇందులో సుడిగాలి సుధీర్ సరసన దివ్య భారతి కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని అన్నారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని.. తను నిర్మించిన సినిమాలలో మంచి చిత్రంగా ఈ మూవీ నిలుస్తుందని అన్నారు నిర్మాత మొగుళ్ల చంద్రశేఖర్. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?

చెన్నంగి ఆకులతో చెప్పలేనన్నీ లాభాలు.. ఇలా వాడారంటే ఆ సమస్యలన్నీ

హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో

ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో

అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో

ఈ 5 విషయాలే ధీరూభాయ్ అంబానీ సక్సెస్‌కు ప్రధాన కారణం!

బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో

స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్.. సోషల్ మీడియాలో

ఉదయాన్నే టీ, కాఫీలు వద్దు..చియాసీడ్‌ వాటర్‌ తీసుకున్నారంటే...

మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?

వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో

షాకింగ్ ఎలిమినేషన్ రీతూ చౌదరి అవుట్ వీడియో

వేణు స్వామిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..ఎరక్కపోయి ఇరుకున్నాడుగా వీడియ