AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెకండ్ సినిమాపై శ్రీహ‌రి త‌న‌యుడు ఫోక‌స్…

ఏ పాత్ర వేసినా త‌న మార్క్ చూపించేవారు రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి. ఆయ‌న‌ తెలుగు ప్రేక్షకులకు మ‌న‌సుల్లో ప‌ర్మెంట్ ప్లేసు సంపాదించుకున్నారు. చిన్న వ‌య‌సులోనే కాలం చేసినా..సినిమాల్లో చేసిన పాత్రల ద్వారా ఆయ‌న ఎప్ప‌టికీ చిరంజీవే.

సెకండ్ సినిమాపై శ్రీహ‌రి త‌న‌యుడు ఫోక‌స్...
Ram Naramaneni
|

Updated on: Jul 10, 2020 | 8:20 PM

Share

ఏ పాత్ర వేసినా త‌న మార్క్ చూపించేవారు రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి. ఆయ‌న‌ తెలుగు ప్రేక్షకులకు మ‌న‌సుల్లో ప‌ర్మెంట్ ప్లేసు సంపాదించుకున్నారు. చిన్న వ‌య‌సులోనే కాలం చేసినా..సినిమాల్లో చేసిన పాత్రల ద్వారా ఆయ‌న ఎప్ప‌టికీ చిరంజీవే. కాగా దివంగత‌ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ ‘రాజ్‌దూత్‌’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తొలిచిత్రం ఆశించిన మేర ఫ‌లితాన్ని ఇవ్వ‌లేక‌పోయింది.

అందుకే ఈసారి రియ‌ల్ స్టార్ అభిమానుల‌ను అల‌రించేందుకు, ఓ కమర్షియల్ కథాంశంతో ఆడియెన్స్ ముందుకు రావాలని నిర్ణయించుకున్నాడు మేఘాంశ్. అందుకే రెండ‌వ సినిమాపై ప‌క్కా ఫోక‌స్ పెట్టాడు. ఆ ఇటీవలే మేఘాంశ్ ఓ కథను ఫైనలైజ్‌ చేశారని తెలిసింది.మేఘాంశ్‌ త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అఫిషియ‌ల్ గా తెలియజేస్తారు.

Follow Us
వివాహం మహిళలను బంధిస్తుందా.. స్టార్ హీరోయిన్ వైరల్ కామెంట్స్
వివాహం మహిళలను బంధిస్తుందా.. స్టార్ హీరోయిన్ వైరల్ కామెంట్స్
దీపికా పదుకొణె ఫిట్‌నెస్ కోచ్ యాస్మిన్ చెప్పిన బ్యూటీ సీక్రెట్
దీపికా పదుకొణె ఫిట్‌నెస్ కోచ్ యాస్మిన్ చెప్పిన బ్యూటీ సీక్రెట్
నెలకు రూ.10 వేల పెట్టుబడితో రూ.63 లక్షలు వచ్చాయి!
నెలకు రూ.10 వేల పెట్టుబడితో రూ.63 లక్షలు వచ్చాయి!
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా మార్క్స్ ఈజీగా చెక్ చేసుకోండి..
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా మార్క్స్ ఈజీగా చెక్ చేసుకోండి..
విద్యార్థులకు పండగే.. పండగ.. పాఠశాలలకు వరుస సెలవులు..!
విద్యార్థులకు పండగే.. పండగ.. పాఠశాలలకు వరుస సెలవులు..!
ఏ కూలర్ వాడితే గది ఏసీలా చల్లబడుతుంది?విద్యుత్ ఆదా చేసే కూలర్ ఏది
ఏ కూలర్ వాడితే గది ఏసీలా చల్లబడుతుంది?విద్యుత్ ఆదా చేసే కూలర్ ఏది
Horoscope Today: ప్రయాణాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: ప్రయాణాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?
కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?
బ్రేక్‌ఫాస్ట్ మానేసి.. రాత్రి పూట రాజభోజనం చేసే గ్లామర్ క్వీన్
బ్రేక్‌ఫాస్ట్ మానేసి.. రాత్రి పూట రాజభోజనం చేసే గ్లామర్ క్వీన్
64 ఏళ్ల వయసులో సుహాసిని మణిరత్నం ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే
64 ఏళ్ల వయసులో సుహాసిని మణిరత్నం ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే