మార్ఫ్‌డ్ ఫోటోలతో వేధిస్తున్నారు.. టాలీవుడ్ స్టార్ సింగర్ చిన్మయి ఆవేదన
సెలబ్రెటీల లైఫ్ లో సోషల్ మీడియా పెద్ద పాత్ర పోషిస్తుంది. సినిమా సెలబ్రెటీలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో.. దాని వల్ల నష్టం కూడా అంతే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా చాలా మంది సెలబ్రెటీలు, ముఖ్యంగా హీరోయిన్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతే కాదు హీరోయిన్స్ చాలా మంది లేనిపోని వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు.

సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉంటుందో అంతే నష్టం ఉంటుంది. సోషల్ మీడియ వల్ల చాలా మంది నష్టపోయాయరు. ఎంతో మంది సోషల్ మీడియా వల్ల చాలా నష్టపోయారు. మిక్స్ సినీ సెలబ్రెటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా చాలా మంది సెలబ్రెటీలు, ముఖ్యంగా హీరోయిన్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతే కాదు హీరోయిన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఎదురైయ్యే ట్రోల్స్, వేధింపుల గురించి మాట్లాడారు కూడా.. మొన్న మధ్య మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు , డీప్ ఫేక్ వీడియోలు వైరల్ గా మారాయి. తాజాగా ఓ స్టార్ సింగర్ మార్ఫ్ వీడియోలు, ఫోటోల గురించి ఆగ్రహం వ్యక్తం చేసింది.
సోషల్ మీడియాలో తన మార్ఫ్ డ్ న్యూడ్ ఫోటో పెట్టిన వ్యక్తి పై సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు. చిన్మయి మార్ఫ్‌డ్ న్యూడ్ ఫొటోతోపాటు దారుణమైన బూతులను పెట్టిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు.. ఈరోజు ఒక పేజీ నుండి మార్ఫింగ్ చేసిన చిత్రాన్ని తీసుకొని పోలీసులను ట్యాగ్ చేసాను. చట్టపరమైన చర్యలు జరుగుతాయా లేదా అనేది సమస్య కాదు, మా కుటుంబాన్ని వేధించడానికి గత 8-10 వారాలుగా డబ్బు చెల్లించి ఇలాగే చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు వారి భార్య, చెల్లెళ్లను ఎక్కువగా వేధిస్తారు. ఈ సైకోల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలి అని వీడియో రిలీజ్ చేశారు చిన్మయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




