Viral Photo: ఈ ఫోటోలో చిన్నారి ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. కళ్లతోనే కట్టిపడేస్తుంది.. ఎవరో గుర్తుపట్టారా.?

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్నాయి. హీరోయిన్ల చైల్డ్‌హుడ్ పిక్స్ అయితే మరీనూ..

Viral Photo: ఈ ఫోటోలో చిన్నారి ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. కళ్లతోనే కట్టిపడేస్తుంది.. ఎవరో గుర్తుపట్టారా.?
Tollywood Heroine
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 28, 2022 | 4:34 PM

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్నాయి. హీరోయిన్ల చైల్డ్‌హుడ్ పిక్స్ అయితే మరీనూ.. విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన హీరోయిన్ ఫోటోలను ఫ్యాన్స్ ఎప్పుడూ దాచుకుంటుంటారు. ఇక ఇటీవల ‘త్రోబ్యాక్’ ఫోటోల ట్రెండ్ ఎక్కువ కావడంతో.. ఏదైనా అకేషన్ వస్తే చాలు.. హీరోయిన్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా వీరిద్దరి మధ్య వారధిగా మారింది. ఈ కోవలోనే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడొక స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఎవరో కనిపెట్టేశారా.? లేదా చిన్న క్లూ ఇమ్మంటారా.! ఈమె తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ తనయ. హా.! గుర్తుపట్టేశారు కదూ.. ఆమెవరో కాదు శ్రుతి హాసన్ .

‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రుతి హాసన్.. తొలి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ చవి చూసింది. అయితే ఆ తర్వాత ‘గబ్బర్ సింగ్’, ‘ఎవడు’, ‘రేసుగుర్రం’, ‘శ్రీమంతుడు’, ‘ప్రేమమ్’, ‘కాటమరాయుడు’, ‘వకీల్ సాబ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఇక ఈ ఏడాది ‘సలార్’, ‘NBK 107’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించనున్న శ్రుతి హాసన్.. ‘బెస్ట్ సెల్లర్’ అనే హిందీ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి కూడా అడుగుపెట్టనుంది.

పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..