Jawan Movie Twitter Review: బ్లాక్ బస్టర్ హిట్ టాక్.. షారుఖ్ ఖాన్ జవాన్ ట్విట్టర్ రివ్యూ

జవాన్ సినిమాలో షారుఖ్ కు జోడీగా నయనతార నటించింది. అలాగే దీపికా పదుకొనె ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించింది. ఇక ఈ మూవీ పోస్టర్ నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇక ఈ మూవీ ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. జవాన్ మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ మూవీకు సోషల్ మీడియా వేదికగా రివ్యూలు ఇస్తున్నారు. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

Jawan Movie Twitter Review: బ్లాక్ బస్టర్ హిట్ టాక్.. షారుఖ్ ఖాన్ జవాన్ ట్విట్టర్ రివ్యూ
Jawan

Updated on: Sep 07, 2023 | 7:58 AM

షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ జవాన్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ముందు నుంచి భారీ హైప్ క్రియేట్ అయ్యింది. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం  వహిస్తున్నారు. జవాన్ సినిమాలో షారుఖ్ కు జోడీగా నయనతార నటించింది. అలాగే దీపికా పదుకొనె ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించింది. ఇక ఈ మూవీ పోస్టర్ నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇక ఈ మూవీ ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. జవాన్ మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ మూవీకు సోషల్ మీడియా వేదికగా రివ్యూలు ఇస్తున్నారు. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

ఇప్పటికే పఠాన్ సినిమాతో సంచలన హిట్ అందుకున్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు జవాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో షారుఖ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. తండ్రి కొడుకులుగా షారుఖ్ ఖాన్ నటించనున్నారు.

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేసింది జవాన్. బాలీవుడ్ లో ఇప్పటివరకు ఏ సినిమా క్రియేట్ చేయని రికార్డ్ జవాన్ క్రియేట్ చేసింది.

జవాన్ మూవీ ట్విట్టర్ రివ్యూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.