సరికొత్త రికార్డు సెట్ చేసిన “సరిలేరు నీకెవ్వరు” టీజర్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కు ఐఫీస్ట్‌గా వచ్చిన “సరిలేరు నీకెవ్వరు” మూవీ టీజర్ రికార్డులను బద్దలు కొడుతోంది. రియల్ టైమ్ వ్యూస్ అండ్ లైక్స్‌లో ఈ చిత్రం టీజర్ ఓ సరికొత్త రికార్డును సృష్టించింది. విడుదలైన 40 గంటల్లోనే 20 మిలియన్ల వ్యూస్ సంపాదించి సరికొత్త రికార్డును సెట్ చేసింది. దానికి తోడు కొత్తగా మరో రికార్డ్ కూడా ప్రిన్స్ చిత్రాల ఖాతాలో జమయింది. అదేంటంటే, యూట్యూబ్‌లో 40 వరుస గంటలుగా ట్రెండింగ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కు ఐఫీస్ట్‌గా వచ్చిన “సరిలేరు నీకెవ్వరు” మూవీ టీజర్ రికార్డులను బద్దలు కొడుతోంది. రియల్ టైమ్ వ్యూస్ అండ్ లైక్స్‌లో ఈ చిత్రం టీజర్ ఓ సరికొత్త రికార్డును సృష్టించింది. విడుదలైన 40 గంటల్లోనే 20 మిలియన్ల వ్యూస్ సంపాదించి సరికొత్త రికార్డును సెట్ చేసింది. దానికి తోడు కొత్తగా మరో రికార్డ్ కూడా ప్రిన్స్ చిత్రాల ఖాతాలో జమయింది. అదేంటంటే, యూట్యూబ్‌లో 40 వరుస గంటలుగా ట్రెండింగ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచి కొత్తట్రెండ్ సెట్ చేసింది ఈ టీజర్. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. మరి సినిమా రాకముందే ఇన్ని రికార్డులను మూవీ దక్కించుకుంటుంటే.. ఇక రిలీజ్ అయ్యాక ఎలాంటి బాక్సులు బద్దలవుతాయో వేచి చూడాల్సిందే.