లిటిల్ ఏంజిల్ వచ్చేసింది..

హీరోయిన్ సమీరా రెడ్డి ఇంట్లో ఆనందం నెలకొంది. సమీరా కుటుంబానికి కొత్త మెంబర్‌ యాడ్‌ అయింది. హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించిన సమీరారెడ్డి శుక్రవారం ఓ పాపకు జన్మనిచ్చింది. ఈ సంతోషాన్ని ఆమె ఇన్‌స్టోగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఉదయమే మా ఇంటికి చిన్నారి దేవత వచ్చింది. నా చిట్టి తల్లి. మా కోసం ప్రేమతో ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు అంటూ కుమార్తె చేతిని పట్టుకున్న ఫోటోను షేర్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో […]

లిటిల్ ఏంజిల్ వచ్చేసింది..
Follow us

| Edited By:

Updated on: Jul 13, 2019 | 9:10 AM

హీరోయిన్ సమీరా రెడ్డి ఇంట్లో ఆనందం నెలకొంది. సమీరా కుటుంబానికి కొత్త మెంబర్‌ యాడ్‌ అయింది. హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించిన సమీరారెడ్డి శుక్రవారం ఓ పాపకు జన్మనిచ్చింది. ఈ సంతోషాన్ని ఆమె ఇన్‌స్టోగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఉదయమే మా ఇంటికి చిన్నారి దేవత వచ్చింది. నా చిట్టి తల్లి. మా కోసం ప్రేమతో ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు అంటూ కుమార్తె చేతిని పట్టుకున్న ఫోటోను షేర్ చేసింది.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఈమె 2014లో అక్షయ్‌ వార్దే అనే బిజినెస్‌ మ్యాన్‌ను వివాహం చేసుకున్నారు. ఇప్పటికే వీరికి హన్స్ అనే బాబు ఉన్నాడు. సమీరాకు కుమార్తె పుట్టిందని తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు