AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha : మాల్దీవ్స్‌లో మంటలు రేపుస్తోన్న సమంత.. అమ్మడి లేటెస్ట్ యోగా వీడియో చుస్తే నోరెళ్లబెట్టాల్సిందే

సమంత ఈ సమస్యతో బాధపడుతోంది తెలిసిన దగ్గర నుంచి ఆమె ఫ్యాన్స్ అందాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సామ్ చికిత్స చేయించుకుంటోంది. ఇదిలా ఉంటే మరోవైపు సినిమాలతోనూ ఆకట్టుకుంటోంది.

Samantha : మాల్దీవ్స్‌లో మంటలు రేపుస్తోన్న సమంత.. అమ్మడి లేటెస్ట్ యోగా వీడియో చుస్తే నోరెళ్లబెట్టాల్సిందే
Samantha
Rajeev Rayala
|

Updated on: Jan 25, 2023 | 8:48 AM

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి నిత్యం ఎదో ఒకరకంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మయోసైటీస్  అనే వ్యాధితో సమంత బాధపడుతున్న విషయం తెలిసిందే. సమంత ఈ సమస్యతో బాధపడుతోంది తెలిసిన దగ్గర నుంచి ఆమె ఫ్యాన్స్ అందాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సామ్ చికిత్స చేయించుకుంటోంది. ఇదిలా ఉంటే మరోవైపు సినిమాలతోనూ ఆకట్టుకుంటోంది. ఇటీవలే యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సమంత. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు గుణశేఖర్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ మూవీ చేస్తోంది ఈ మూవీ పేరు శాకుంతలం. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సామ్ అందానికి, నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సామ్ వెకేషన్ లో ఉంది. శాకుంతలం సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సామ్ ఇప్పుడు మాల్దీవ్స్ లో ప్రత్యేక్షం అయ్యింది. అక్కడ బీచ్ లోప్రకృతిని ఆస్వాదిస్తూ  ఎంజాయ్ చేస్తోంది.

తాజాగా సామ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు బికినీలో కనిపించి షాక్ ఇచ్చింది. బికినిలో యోగాసనాలు వేస్తోన్న సామ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..
అయ్యో బిడ్డా.. ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..
ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు హ్యాండిస్తారా
ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు హ్యాండిస్తారా
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!