AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha : ‘నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను’.. ఎమోషనల్ అయిన సమంత

టాలీవుడ్ స్టార్ హీరో సమంత (Samantha)తన పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తెలిపారు. ఏప్రిల్ 28న సామ్ 35వ పుట్టిన రోజును జరుపుకున్నారు.

Rajeev Rayala
|

Updated on: Apr 30, 2022 | 1:29 PM

Share
ఏప్రిల్ 28న సామ్ 35వ పుట్టిన రోజును జరుపుకున్నారు

1 / 6
ఈ సందర్భంగా సినీ ప్రముఖులు.. సన్నిహితులు.. అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు బర్త్ డే విషెష్ తెలియజేశారు.

2 / 6
 ముఖ్యంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేసిన సర్‏ప్రైజ్ విషెష్ పై సామ్ స్పందించింది. విజయ్ షేర్ చేసిన ట్వీట్‏ను రీట్వీట్ చేసింది..

3 / 6
ఇది స్వీటెస్ట్ సర్ ప్రైజ్.. ఇది ఫ్రీజింగ్‏గా ఉంది.. ప్రస్తుతం షూటింగ్‏లో బిజీగా ఉన్నాం.. కానీ ఈ స్కామ్ స్టర్లు నన్ను ఆశ్చర్యాన్ని కలగకుండా ఆపలేదు.. ” అంటూ ట్వీట్ చేసింది సామ్

4 / 6
 నా పుట్టిన రోజు సందర్భంగా నాకు ప్రేమతో శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

5 / 6
మీ అందరి నుంచి నాకు లభించిన ప్రోత్సాహం, ప్రేరణ, సానుకూలతకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినే.. నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను.. మీరు ఈ ఏడాదిలో నేను ఉత్సాహంగా ఉండేందుకు నాలో ప్రోత్సాహాన్ని నింపారు.” అంటూ సామ్ భావోద్వేగ ట్వీట్ చేసింది.

6 / 6
Follow Us
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!

రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!

కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..

కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే

50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి

Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?