AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha : ఎన్నో కష్టాలు చూసా.. స్టార్ హోటల్‌లో పని చేశా.. ఎమోషనల్ అయిన సమంత

ఇక బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. సినిమాల్లో రాణిస్తున్న టైం లోనే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఇక సామ్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే.. మయోసైటీస్‌ కారణంగా ప్రస్తుతం సినిమాలకు ఒక ఏడాది దూరంగా ఉంది సామ్. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి చికిత్స తీసుకుంటుంది సమంత.

Samantha : ఎన్నో కష్టాలు చూసా.. స్టార్ హోటల్‌లో పని చేశా.. ఎమోషనల్ అయిన సమంత
Samantha
Rajeev Rayala
|

Updated on: Jan 09, 2024 | 8:33 AM

Share

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో సమంత ఒకరు. తక్కువ సమయంలోనే సమంత స్టార్ స్టేటస్ ను అందుకుంది. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అక్కడ స్టార్ హీరోలైన దళపతి విజయ్, సూర్య, విక్రమ్ లాంటి హీరోలకు జోడీగా నటించింది. ఇక బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. సినిమాల్లో రాణిస్తున్న టైం లోనే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఇక సామ్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే.. మయోసైటీస్‌ కారణంగా ప్రస్తుతం సినిమాలకు ఒక ఏడాది దూరంగా ఉంది సామ్. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి చికిత్స తీసుకుంటుంది సమంత.

సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటించింది ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు సమంత మెంటల్ గా స్ట్రాంగ్ కావడం కోసం ట్రై చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ వేదిక పై సమంత తన బాల్యం గురించి.. సినిమాల్లోకి రాకముందు తన జీవితం గురించి తెలిపింది. తన కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది సామ్.

మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను చాలా కష్టాలను చూశాని అని తెలిపింది.. ఒక్క పూట భోజనం కోసం చాలా కష్టపడేవాళ్ళం..చిన్న తనం నుంచి నన్ను బాగా చదువుకో అని నా తల్లిదండ్రులు చెప్పేవారు అని తెలిపింది. తాను కూడా బాగా చదివేదాన్ని అని పై చదువులు చదవాలని అనుకున్నా కుటుంబ పరిస్థితి ఆర్ధిక పరిస్థితి సహకరించలేదు అని తెలిపింది. ఆ టైం లో ఏ పని దొరికితే ఆ పని చేశాను అని తెలిపింది. ఓ వైపు చదువుకుంటూనే పని చేసేదాన్ని అని తెలిపింది సామ్. చదువుకుంటూనే ఓ స్టార్ హోటల్ లో పని చేశాను అప్పుడు నాకు నెలకు 500 ఇచ్చేవారు. అదే నా మొదటి సంపాదన అని తెలిపింది సామ్.

సమంత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది..
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది..
ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం
ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం