RRR Janani Song : ఆర్ఆర్ఆర్ నుంచి జనని సాంగ్ వచ్చేసింది.. సినిమా మొత్తానికి సోల్ ఈ పాట..

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న

RRR Janani Song : ఆర్ఆర్ఆర్ నుంచి జనని సాంగ్ వచ్చేసింది.. సినిమా మొత్తానికి సోల్ ఈ పాట..
Rrr
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 26, 2021 | 3:40 PM

RRR : ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. భారీ బడ్జెట్.. స్టార్ నటీనటులు.. బాలీవుడ్, హాలీవుడ్ ఫేమస్ యాక్టర్స్ నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన నాటు నాటు వీర నాటు సాంగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకుపోతుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమానుంచి. జనని అనే పాటను విడుదల చేశారు.

ఈ పాటలో సినిమా ఆత్మను చూపించారు. అద్భుతమైన విజువల్స్ తో సాగిన ఈ పాటలో హీరోలు పోరాటం చేయడం చూపించారు. అజయ్ దేవగన్, తారక్, చరణ్, శ్రియ, అలియా భట్ పై ఈ పాటను కట్ చేశారు. బ్రిటీష్ పాలకులు మనపై చేసిన దాడులను చూపించారు. హీరోలు పోరాటం చేయడానికి ఎందుకు కంకణం కట్టుకున్నారు.. వారి కళ్ళముందు ఎలాంటి దాడులు జరిగాయి.. అమాయకుల ప్రాణాలు పోవడం ఇలా అన్ని ఈపాటలో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఈ పాటకు కీరవాణి తన సంగీతంతో.. స్వరంతో.. ప్రాణం పోశారని చెప్పాలి. అలాగే ఈ పాట లిరిక్స్ కూడా కీరవాణినే రాయడం విశేషం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Keerthy Suresh: చీరకట్టులో మెరిసిపోతున్న నేటి ‘మహానటి’.. ‘కీర్తీసురేష్’ లేటెస్ట్ ఫోటోస్..

Ritu Varma: తెలుగు అమ్మాయి రీతూ వర్మ అందాలు.. చందమామ అయినా చిన్నబోవాల్సిందే..(ఫొటోస్)

Nivetha Pethuraj: న్యూ ఫోటోస్ తో ఆకట్టుకుంటున్న నివేత పేతురాజ్.. వరుస సినిమాలతో బిజీగా ముద్దుగుమ్మ..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే