AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF-2: సంచలనాల కేజీఎఫ్ 2.. సౌత్ శాటిలైట్ రేట్స్ ఎవరికి దక్కాయో తెలుసా ?

రాక్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సినిమా కేజీఎఫ్ 2. పాన్ ఇండియా లెవల్లో సంచలనం

KGF-2: సంచలనాల కేజీఎఫ్ 2.. సౌత్ శాటిలైట్ రేట్స్ ఎవరికి దక్కాయో తెలుసా ?
Rajitha Chanti
|

Updated on: Aug 20, 2021 | 2:35 PM

Share

రాక్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సినిమా కేజీఎఫ్ 2. పాన్ ఇండియా లెవల్లో సంచలనం సృష్టించిన కేజీఎఫ్ మూవీకి సిక్వెల్‏గా తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు ముందే రికార్డ్స్ సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ విడుదలైన టీజర్, పోస్టర్స్‏తో సినిమా ఏ రెంజ్‏లో అర్థమవుతుంది. ఇందులో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆల్ ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా… కరోనా రూపంలో ఈ మూవీకి రిలీజ్‏కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే థియేటర్లు ఓపెన్ అవుతుండడంతో సినిమా విడుదల ఎప్పుడా అని యష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ మూవీ గురించి ఆసక్తికర అప్‏డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా సౌత్ ఇండియన్ అన్ని భాషల శాటిలైట్ హక్కులను జీ సంస్థ కొనుగోలు చేసినట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల శాటిలైట్ హక్కులను జీ టెలివిజన్ సంస్థ తీసుకున్నట్లుగా స్పష్టం చేశారు. ఈ సినిమాలో సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, తది తరులు కీలక పాత్రలలో నటించగా.. ఈ చిత్రాన్ని హోంబలె పిక్చర్స్ వారు భారీ బడ్జెట్‏తో నిర్మించారు.

ట్వీట్..

Also Read: Nani Shyam Singha Roy: నాని శ్యామ్‌ సింగరాయ్‌ ఓటీటీ వేదికగా విడుదలుతోందా..? చిత్ర యూనిట్‌ ఏమందంటే..

Tharagathi Gadi Daati Movie Review: ఆహాలో విడుదలైన తరగతి గది దాటి.. ఎలా ఉందంటే..

Radhe Shyam: రాధేశ్యామ్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. అందుకే  ఆ స్పెషల్ షూట్ చేస్తున్నారా ? 

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై