AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV: ఆర్జీవీ మాయ చేశాడబ్బా..! యూట్యూబ్‌లో దూసుకుపోతున్న శారీ సాంగ్..

ఆర్జీవీ.. ఆయన పేరే ఓ సంచలనం.. వివాదం ఎక్కడ ఉంటే అక్కడ ఆర్జీవీ ఉన్నట్టే.. తన సినిమాలతో లేనిపోని వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. రాజకీయంగా నాయకుల జీవిత కథలు తెరకెక్కించి చాలా సార్లు వార్తల్లో నిలిచారు. బయోపిక్ పేరుతో నిజాలను మాత్రమీ చూపిస్తా అని అంటుంటారు ఆర్జీవీ. అలాగే రొమాంటిక్ సినిమాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు శారీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు

RGV: ఆర్జీవీ మాయ చేశాడబ్బా..! యూట్యూబ్‌లో దూసుకుపోతున్న శారీ సాంగ్..
Rgv Saaree
Rajeev Rayala
|

Updated on: Feb 02, 2025 | 9:48 AM

Share

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శారీ’. టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ.. అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను ఆర్జీవీ ఎప్పటి నుంచో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ ఓ సోషల్ మీడియా బ్యూటీని వెతికి మరీ పట్టుకొని సినిమా చేశారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో,ఆర్జీవి-ఆర్వి ప్రొడక్షన్స్ LLP బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ నిర్మిస్తున్నారు.

ప్రేమ చంపేస్తుంది.. అదే ప్రేమ ఎక్కువైతే భయమే.. ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అనే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పలు నిజజీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా శారీ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆరాధ్య దేవి కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై క్యూరియాసిటిని కలిగించాయి. ఆ  మధ్య శారీ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. నార్మల్ గా చీరలోనే తిరిగే ఓ అందమైన అమ్మాయిని పిచ్చిగా ప్రేమించే అబ్బాయి.. ఆ ప్రేమ ఎక్కువై చివరకు సైకోగా ఎలా మారాడు అన్నది ఈ మూవీలో చూపించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్, సాంగ్స్, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమానుంచి సాంగ్స్ ను కూడా విడుదల చేస్తున్నారు ఆర్జీవీ. తాజా శారీ సినిమా నుంచి మరో సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆర్జీవీ డెన్ మ్యూజిక్’ ద్వారా సెకండ్ లిరికల్ సాంగ్ ‘ఎగిరే గువ్వలాగా…’ రిలీజ్ చేసామని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందమైన లిరిక్స్ తో పాటు హీరోయిన్ అందాలు కూడా తోడవడంతో ఈ సినిమా మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు