AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja: తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ పై కన్నేసిన మాస్ మహారాజ్ రవితేజ.. ఏ సినిమానంటే..

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం  బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న రవితేజ

Ravi Teja: తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ పై కన్నేసిన మాస్ మహారాజ్ రవితేజ.. ఏ సినిమానంటే..
Ravi Teja
Rajeev Rayala
|

Updated on: Jan 13, 2022 | 3:15 PM

Share

Ravi Teja: మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం  బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న రవితేజ ఎట్టకేలకు క్రాక్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా అలరించనున్నారు. అలాగే ఈ సినిమాతర్వాత రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా దివ్యాన్ష కౌశిక్ అలరించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికకారిగా కనిపించనున్నాడు.

ఈ సినిమాతోపాటు త్రినాద్ రావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నాడు. అలాగే టైగర్ నాగేశ్వర్ రావు అనే సినిమాను కూడా పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాలతోపాటు ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడట మాస్ మహారాజ. తమిళ్ లో శింబు నటించిన ‘మానాడు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా రీమేక్ రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ చేతిలో ఉన్నాయి. దాంతో ఇప్పుడు ఈ సినిమాలో కొన్న్ని మార్పులు చేసి తెలుగు హీరోలతో రీమేక్ చేయాలనీ చూస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ‘మానాడు’ రీమేక్ లో మాస్ మహారాజా రవితేజ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాత సురేష్ బాబు ఈ సినిమా గురించి రవితేజతో చర్చించారట. బేసిక్ కాన్సెప్ట్ ను లైక్ చేసిన మాస్ రాజా.. ఈ రీమేక్ లో నటించడానికి  ఆసక్తిగా ఉన్నాడని టాక్. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raviteja: రామారావుతో కాలు కదపనున్న బాలీవుడ్ శృంగార తార.. సాంగ్ అద్భుతంగా వచ్చిందంటోన్న దర్శక నిర్మాతలు..

Akkineni Nagarjuna: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై స్పందించిన నాగార్జున.. ఏమన్నారంటే..

Mohan Babu: గుడ్‏న్యూస్ చెప్పిన మోహన్ బాబు.. శ్రీ విద్యానికేతన్ కాలేజ్‏కీ యూనివర్సిటీ హోదా..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్