AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika : అలా అయితే ఎన్టీఆర్ సినిమాలో నటిస్తా.. రష్మిక కండీషన్‌కు దర్శకుడు షాక్

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసువస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తారక్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తారక్ తో రొమాన్స్ చేయనుంది. ఇక ఈ సినిమాలోవిలాన్ గా నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు.

Rashmika : అలా అయితే ఎన్టీఆర్ సినిమాలో నటిస్తా.. రష్మిక కండీషన్‌కు దర్శకుడు షాక్
Rashmika Mandanna
Rajeev Rayala
|

Updated on: Jun 06, 2024 | 7:51 AM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసువస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తారక్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తారక్ తో రొమాన్స్ చేయనుంది. ఇక ఈ సినిమాలోవిలాన్ గా నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు కొరటాల. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలై సాంగ్ ప్రేక్షకుల్లో సినిమా పై హైప్ ను పెంచేసింది.

అలాగే బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి నటించనున్నాడు తారక్. ఈ సినిమా పై అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలతో పాటు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా కాలమే అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమా పనులు వేగవంతం అయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను ఎంపిక చేశారట. అయితే ఎన్టీఆర్ తో నటించడానికి ఓకే చెప్పిన రష్మిక .. ఓ కండీషన్ పెట్టిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ అయితే తాను చేయను అని చెప్పేసిందట. ఎందుకంటే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో రష్మిక డీ గ్లామర్ రోల్ లోనే కనిపించింది. ఇక ఇప్పుడు మరోసారి డీ గ్లామర్ రోల్ లో కనిపించడానికి రెడీ లేదు అని టాక్. ఫైనల్ గా ప్రశాంత్ నీల్ ఎలాగైనా ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని పట్టుబట్టడంతో ఓకే చేసిందట. కాగా ఈ సినిమా కోసం రష్మిక ఏకంగా రూ. 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం పుష్ప 2 తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉంది ఈ చిన్నది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు