AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liger Movie Update: ‘రౌడీ’కి తల్లిగా రమ్యకృష్ణ ? తనతో పనికూడా పార్టీలాగే ఉందంటున్న శివగామి..

 టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే జంటగా.. పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమా 'లైగర్'.

Liger Movie Update: 'రౌడీ'కి తల్లిగా రమ్యకృష్ణ ? తనతో పనికూడా పార్టీలాగే ఉందంటున్న శివగామి..
Rajitha Chanti
|

Updated on: Feb 23, 2021 | 2:09 PM

Share

Ramya Krishna In Liger Movie : యంగ్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే జంటగా.. పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమా ‘లైగర్’. ఈ సినిమాను పూరీ, ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా భారీ బడ్జెట్‏తో ఈ తెరకెక్కిస్తున్నారు. తెలుగులోనే కాకుండా.. తమిళం,హీందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్‏లో రమ్యకృష్ణ జాయిన్ అయ్యింది.

ఈ క్రమంలోనే హీరో విజయ్‏తో కలిసి సెల్ఫీ తీసుకున్న ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది రమ్యకృష్ణ. “మంచి కంపెనీ ఉంటే పని కూడా పార్టీలానే ఉంటుంది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది శివగామి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్‏కు తల్లిగా కనిపించనున్నట్లుగా సమాచారం. లైగర్ సినిమా సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో రోనిత్ రాయ్, అలీ త‌దిత‌రులు కీల‌క పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. ఈ మూవీకి మ‌ణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 2019లో ఇస్మార్ట్ శంక‌ర్ విజ‌యం త‌రువాత పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే వ‌చ్చిన పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

Also Read:

Raviteja: భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన మాస్‌ మహారాజ… 68వ చిత్రానికి అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నాడా.?

Follow Us
షుగర్ ధరల నుంచి బిగ్ రిలీఫ్.. మరికొద్ది రోజుల్లోనే..
షుగర్ ధరల నుంచి బిగ్ రిలీఫ్.. మరికొద్ది రోజుల్లోనే..
పెళ్లి రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెళ్లి కూతురు జంప్!
పెళ్లి రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెళ్లి కూతురు జంప్!
బాలికల స్కూల్ వద్ద ఆగంతకుడి అసభ్య చేష్టలు.. కట్‌చేస్తే రంగంలోకి..
బాలికల స్కూల్ వద్ద ఆగంతకుడి అసభ్య చేష్టలు.. కట్‌చేస్తే రంగంలోకి..
శ్రీవారికి మూడు నామాలు ఎందుకు? తిరుమల వెంకటేశ్వరుడి తిరునామం..
శ్రీవారికి మూడు నామాలు ఎందుకు? తిరుమల వెంకటేశ్వరుడి తిరునామం..
వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్.. మీ పిల్లలకు కూడా పెట్టండి!
వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్.. మీ పిల్లలకు కూడా పెట్టండి!
ఇంటి నిండా డబ్బుల కట్టలే.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం
ఇంటి నిండా డబ్బుల కట్టలే.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం
హైస్పీడ్‌ దూసుకొచ్చిన మృత్యువు.. క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణం!
హైస్పీడ్‌ దూసుకొచ్చిన మృత్యువు.. క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణం!
వీరు మట్టిని ముట్టినా బంగారమే.. ఈ రాశులు సెప్టెంబర్ మహారాజులు
వీరు మట్టిని ముట్టినా బంగారమే.. ఈ రాశులు సెప్టెంబర్ మహారాజులు
చెప్పిన మాట వినరు.. కష్టాల సుడిగుండంలో చుట్టుకునే రాశులివే
చెప్పిన మాట వినరు.. కష్టాల సుడిగుండంలో చుట్టుకునే రాశులివే
సాయంత్రం ఆకలికి ఈ హెల్తీ స్నాక్‌ ట్రై చేయండి.. 5 నిమిషాల్లో తయారీ
సాయంత్రం ఆకలికి ఈ హెల్తీ స్నాక్‌ ట్రై చేయండి.. 5 నిమిషాల్లో తయారీ