AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఏంటి సుధా ఈ ట్విస్ట్.. రచ్చ మూవీలో నటించిన ఈ పాప.. హీరోయిన్ అయిపోయిందా

అమ్మ బాబోయ్.. ఈ విషయం మీకు తెల్సా... రచ్చ మూవీలో తమన్నా చిన్నప్పటి రోల్ చేసిన ఈ పాప ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్‌‌ అయిపోయింది. చాలా సినిమాల్లో మంచి రోల్స్ చేసింది.. చేస్తోంది.. ఏంటి గురు ఈ ట్విస్ట్ అంటారా..? అంతేనా అమ్మడి అందాల ఆరబోత మాములుగా లేదు. నెట్టింట కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు.

Tollywood: ఏంటి సుధా ఈ ట్విస్ట్.. రచ్చ మూవీలో నటించిన ఈ పాప.. హీరోయిన్ అయిపోయిందా
Vishika Kota
Ram Naramaneni
|

Updated on: Jan 11, 2025 | 12:51 PM

Share

ఏంటి గురూ ఇది.. నిన్న మొన్నవరకు బాల నటీనటులుగా అలరించిన వాళ్లు ఇప్పుడు అదిరే మేకోవర్‌తో అబ్బురపరస్తున్నారు. ఏకంగా హీరో.. హీరోయిన్స్ రేస్‌లోకి వచ్చిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. తేజ సజ్జా అలా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా టర్న్ అవుతున్నాడు. కావ్య కల్యాణ్ రామ్ కూడా హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో చిన్నది వచ్చి చేరింది. తను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన.. రచ్చ సినిమాలో తమన్నా చిన్ననాటి రోల్ చేసింది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్‌గా సినిమాలు కూడా చేస్తోంది. తన పేరు విశికా కోటా. సగిలేటి కథ, ఏందిరా ఈ పంచాయితీ ఈ బ్యూటీ తన నటన.. అందచందాలతో మెప్పించింది. మరికొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేసింది.

గతంలో  విశికా కోటా పలు ఇంట్రస్టింగ్ విషయాలు అభిమానులతో పంచుకుంది. “రచ్చ మూవీ చిత్రీకరణ సమయంలో చరణ్, తమన్నాను కలవలేదు. చిన్ననాటి సీన్స్ కాబట్టి షూటింగ్ అప్పుడు వాళ్లు అక్కడ లేరు. వారికి ఇప్పుడు నేను కనిపించరేమో.’’ అంటూ అప్పటి ముచ్చట్లు చెప్పుకొచ్చింది ఈ భామ. జూలై 19, 1998న తెలంగాణలోని హైదరాబాద్‌లో జన్మించిన ఈ తెలగమ్మాయి గ్రాడ్యుయేషన్ తర్వాత నటనవైపు అడుగులు వేసింది. మంచి ఇంపార్టెన్స్ ఉంటే.. ఎలాంటి రోల్స్ అయినా చేసేందుకు రెడీగా ఉంది. ఇక ఈ అమ్మడు నెట్టింట సూపర్ యాక్టివ్. ఎప్పుడూ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను బుట్టలో వేసుకుంటుంది. ఆ ఫోటోలు చూసిన ఆమె ఫాలోవర్స్.. త్వరలో ఈ అమ్మాయి టాప్ రేంజ్‌కి వెళ్తుందని కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?
మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?
మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..
మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..