Game Changer: ట్రైలర్ రిలీజ్ చేస్తారా.. చనిపోమంటారా.. చరణ్ అభిమాని ఆవేదన

టాప్ దర్శకుడు శంకర్ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి మంచి పేరు తెచ్చుకున్నారు శంకర్. శంకర్ సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ విజయాలను అందుకున్నాయి. శంకర్ ప్రస్తుతం టాలివుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..

Game Changer: ట్రైలర్ రిలీజ్ చేస్తారా.. చనిపోమంటారా.. చరణ్ అభిమాని ఆవేదన
Game Changer
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 28, 2024 | 12:11 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా లాంటి సంచలన విజయం తర్వాత రామ్ చరణ్ ఆచార్య సినిమాతో వచ్చారు. కానీ ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దిరోజులు మాత్రమే ఉండటంతో.. అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అప్డేట్స్ లెట్ అవ్వడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ అభిమాని ఏకంగా ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా అని మేకర్స్ ను బెదిరించాడు.

రామ్ చరణ్ కు ఇండియా వైడ్ గా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. దాదాపు ఐదేళ్ల తర్వాత చరణ్ సోలోగా నటిస్తున్న సినిమా కావడంతో ఇప్పుడు అందరూ గేమ్ ఛేంజర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా రోజులుగా జరుగుతుంది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ , టీజర్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. దాంతో ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ట్రైలర్ గురించి అప్డేట్ ఇంతవరకు మేకర్స్ అనౌన్స్ చేయలేదు. దాంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమాను జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల సమయం దగ్గర పడుతున్నా మేకర్ అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. తాజాగా ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా గేమ్ ఛేంజర్ ట్రైలర్ ను వెంటనే విడుదల చేయాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించాడు. తాజాగా చరణ్ అభిమాని సోషల్ మీడియాలో త్వరగా ట్రైలర్ విడుదల చేయండి. “బ్రతికుంటే అందరితో చూస్తా.. చస్తే ఆత్మ లా చూస్తా… ఇదంతా నీ చేతుల్లోనే ఉంది” అని చరణ్ ఫ్యాన్  బెదిరింపు లేఖ రాశాడు.” సినిమా రిలీజ్ కు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. అభిమానుల ఎమోషన్స్ ను మేకర్స్ పట్టించుకోవట్లేదు. ఈ నెల ఆఖరిలోగా ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే, న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ ను రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతానని సవినయంగా తెలియజేస్తున్నాను ఇట్లు చరణ్ అన్న భక్తుడు” అని రాసుకొచ్చాడు. ఈ లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 30న ట్రైలర్ రిలీజ్ కాబోతోందని, కొత్త ఏడాది సందర్భంగా రాబోతున్న ఈ ట్రైలర్ మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇవ్వబోతుందని అంటున్నారు.

Ram Charan

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?
మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?
ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు
ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు
2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..
2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్
సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో
సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో
బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌
బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!