AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bunny Vas: బన్నీ అందుకే గడ్డం ట్రిమ్ చేసుకున్నారు.. పుష్ప 2 రూమర్స్ పై స్పందించిన నిర్మాత బన్నీ వాసు..

డైరెక్టర్ సుకుమార్, హీరో బన్నీ మధ్య మనస్పర్థలు వచ్చాయని.. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ రావడంతో సినిమా షూటింగ్ ఆలస్యమవుతుందని పలు రకాలుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి బన్నీ వెకేషన్ వెళ్లారు. ఆ సమయంలో అల్లు అర్జున్ గడ్డం ట్రిమ్ చేసి కనిపించడంతో డైరెక్టర్, హీరోకు మధ్య గ్యాప్ వచ్చిందనే రూమర్స్ కు మరింత బలం చేకూరింది.

Bunny Vas: బన్నీ అందుకే గడ్డం ట్రిమ్ చేసుకున్నారు.. పుష్ప 2 రూమర్స్ పై స్పందించిన నిర్మాత బన్నీ వాసు..
Bunny Vas
Rajitha Chanti
|

Updated on: Jul 19, 2024 | 9:22 PM

Share

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప 2. పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన పుష్ప పార్ట్ 1 భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు పుష్ప 2 పై మరింత హైప్ పెరిగింది. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, బన్నీ స్పెషల్ వీడియో ఈ మూవీపై మరింత అంచనాలు పెంచేశాయి. అయితే కొన్నాళ్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్, హీరో బన్నీ మధ్య మనస్పర్థలు వచ్చాయని.. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ రావడంతో సినిమా షూటింగ్ ఆలస్యమవుతుందని పలు రకాలుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి బన్నీ వెకేషన్ వెళ్లారు. ఆ సమయంలో అల్లు అర్జున్ గడ్డం ట్రిమ్ చేసి కనిపించడంతో డైరెక్టర్, హీరోకు మధ్య గ్యాప్ వచ్చిందనే రూమర్స్ కు మరింత బలం చేకూరింది.

తాజాగా పుష్ప 2 రూమర్స్ పై ప్రొడ్యూసర్ బన్నీవాస్ స్పందించారు. తాజాగా ఆయ్ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఆయనకు పుష్ప 2కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. పుష్ప 2పై మీడియాలో వస్తున్న వార్తలు చూస్తే నవ్వు వస్తోందని అన్నారు. అల్లు అర్జున్‌, సుకుమార్‌ అలాగే తన బాండింగ్ జీవితాంతం ఉంటుందని అన్నారు.

శుక్రవారం జరిగిన ‘ఆయ్‌’ సినిమా ప్రెస్‌మీట్‌లో స్పందించారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ “‘పుష్ప-2 గురించి మీడియాలో వస్తున్న న్యూస్ లు చూసి నవ్వుకునే స్థితిలో మేమున్నాం. అల్లు అర్జున్ షూటింగ్‌ పార్ట్ 15 నుంచి 20రోజుల లోపు ఉంది. ఇది కాకుండా వేరే ఆర్టిస్టులతో కూడా చిత్రీకరణ మిగిలి ఉంది. దర్శకుడు సుకుమార్‌ ఎడిటింగ్‌ చూసుకుని ఇంకా ఏమైనా అల్లు అర్జున్‌ పార్ట్‌ బ్యాలెన్స్ వుందేమో క్లారిటీ తెచ్చుకుని షూటింగ్‌ పెట్టుకుందాం అన్నారు. అల్లు అర్జున్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రీమ్‌ చేశారు. అల్లు అర్జున్ సుకుమార్‌కు నాకు ఉన్న బాండింగ్ లైఫ్ లాంగ్ అలానే వుంటుంది. ఆగష్టు మొదటి వారంలో షూటింగ్‌ మొదలవుతుంది పుష్ప లాంటి పాన్ ఇండియా క్రేజీ ఫిలింని సింపుల్ గా ఎందుకు తీసుకుంటారు” అని అన్నారు. దీంతో పుష్ప 2 వస్తోన్న రూమర్స్ పై స్పష్టత వచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
. డయాబెటిస్ వల్ల చచ్చుబడ్డ నరాల్లో బలాన్ని పెంచే ప్రోటీన్ ఫుడ్..
. డయాబెటిస్ వల్ల చచ్చుబడ్డ నరాల్లో బలాన్ని పెంచే ప్రోటీన్ ఫుడ్..
కేవలం రూ.365 చెల్లిస్తే చాలు.. భారత్ నుంచి నేపాల్‌కు జర్నీ..
కేవలం రూ.365 చెల్లిస్తే చాలు.. భారత్ నుంచి నేపాల్‌కు జర్నీ..
37 బంతుల్లోనే సెంచరీ బాదిన లేడీ కోహ్లీ..!
37 బంతుల్లోనే సెంచరీ బాదిన లేడీ కోహ్లీ..!
తొందరపడితే నష్టమే.. ఓపిక విలువను తెలియజేసే గొంగళి పురుగు నీతి కథ!
తొందరపడితే నష్టమే.. ఓపిక విలువను తెలియజేసే గొంగళి పురుగు నీతి కథ!
కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలా? రైస్ వాటర్‌తో ఈ చిట్కా పాటించండి!
కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలా? రైస్ వాటర్‌తో ఈ చిట్కా పాటించండి!
వివాహిత ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం! అసలు ఏం జరిగిందంటే!
వివాహిత ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం! అసలు ఏం జరిగిందంటే!
తియ్యగా ఏదైనా తినాలనిపిస్తోందా? ఈ జెల్లీ తాలికలు చేసేయండి
తియ్యగా ఏదైనా తినాలనిపిస్తోందా? ఈ జెల్లీ తాలికలు చేసేయండి
మద్యం మానేస్తే ప్రాణాలకే ప్రమాదమా? వైద్యులు చెబుతున్న షాకింగ్
మద్యం మానేస్తే ప్రాణాలకే ప్రమాదమా? వైద్యులు చెబుతున్న షాకింగ్
చలికి వణికిపోయే రోజుల్లో తినాల్సిన అల్లం, మిరియాల వంకాయ కూర
చలికి వణికిపోయే రోజుల్లో తినాల్సిన అల్లం, మిరియాల వంకాయ కూర
ముగిసిన తొలిరోజు ఆట.. చెమటోడ్చిన భారత బౌలర్లు..!
ముగిసిన తొలిరోజు ఆట.. చెమటోడ్చిన భారత బౌలర్లు..!
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే